రాహుల్ గాంధీ డిమాండ్: మోడీ క్షమాపణ చెప్పాలి Indiabreakingdaily.com – య వత గ త న క క – న్యూఢిల్లీలో జరిగిన సంఘటనలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ డిమాండ్: మోడీ క్షమాపణ చెప్పాలి
Indiabreakingdaily.com – య వత గ త న క క – న్యూఢిల్లీలో జరిగిన సంఘటనలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యా వ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు చేసిన బలప్రయోగాన్ని ఆయన తప్పుబట్టారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులను లాఠీలతో కొట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన రాహుల్
సీజేపీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయపడిన విద్యార్థులను మంగళవారం రోజున రాహుల్ గాంధీ పరామర్శించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ విద్యార్థులను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలపై ప్రశ్నలు ఎత్తారు.
న్యూఢిల్లీలో జరిగిన సంఘటనలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలు, నిరసనకారులపై పోలీసుల బలప్రయోగంపై కూడా ఆయన ప్రశ్నలు వేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన నిలదీశారు.
యువత గొంతు నొక్కొద్దు
మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోన్న దేశ యువత గొంతు నొక్కొదని రాహుల్ హితవు పలికారు. సీజేపీ నిరసనకారులపై పోలీసుల దమనకాండకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. యువతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇకనైనా శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న నిరసనకారులపై లాఠీచార్జ్ వంటి పిచ్చి పనులు ఆపాలని ఆయన సూచించారు. దేశమంతా విద్యా వ్యవస్థ, పరీక్ష విధానం నాశనం అయిపోయిందని తెలుసు అని ఆయన అన్నారు.
సీజేపీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయపడిన విద్యార్థులను మంగళవారం రోజున రాహుల్ గాంధీ పరామర్శించారు.
152 సార్లు పేపర్ లీక్
దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని రాహుల్ మండిపడ్డారు. చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ఆయన అన్నారు.
పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చితక్కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆయన హితవు పలికారు.
RSSSపై ఆరోపణలు
మన విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యాసంస్థలన్నీ ఒకే ఒక్క సంస్థ చేతుల్లో నడుస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. దీనిపైనే దేశ యువత తిరగబడుతోందని, వారి డిమాండ్లను ప్రధాని వెంటనే అంగీకరించి తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని రాహుల్ మండిపడ్డారు.
మోదీ కేవలం ‘అసత్యం, హింస’ అనే భారత్ వ్యతిరేక సూత్రాలను నమ్ముతూ యువతను అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు.
Related SEO Topics
- Home
- Artikel terkait య వత గ త న క క
- హైదరాబాదీలకు బిగ్ బ్రేకింగ్: రేపటి (జులై 22) నుంచి రాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు బంద్
- మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన లాభాలు రావట్లేదా..? ఈ తప్పు చేస్తున్నారేమో చూస్కోండి
- అమెరికాలో విషాద ఘటన.. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గుర
- విద్యార్థులను రక్తం వచ్చేలా కొట్టినందుకు ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ రాజీనామా చేయాలి: ఖర్గే
Frequently Asked Questions
Apa itu య వత గ త న క క?
య వత గ త న క క adalah topik utama yang dibahas di artikel ini dengan konteks praktis agar pembaca memahami informasinya dengan jelas.
Mengapa య వత గ త న క క penting?
య వత గ త న క క penting karena membantu pembaca membandingkan pilihan, menghindari kesalahan umum, dan mengambil keputusan yang lebih tepat.
Bagaimana cara memakai panduan య వత గ త న క క ini?
Gunakan poin utama, contoh, dan tautan terkait di halaman ini sebagai rujukan awal, lalu cek detail terbaru sebelum mengambil keputusan final.




