సీసీ కెమెరాకు ఫోజులిస్తూ దొంగతనం చేసిన యువకుడు
Indiabreakingdaily.com – హ దర బ ద ల ఫన న – హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని జీడిమెట్లలో ఒక విచిత్రమైన దొంగతనం చర్చనీయాంశంగా మారింది. శ్రీ సాయి మిల్క్ ఏజెన్సీలో ఓ యువకుడు వరుసగా పాల డబ్బాలను తీసుకెళ్తున్న ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. కేవలం డబ్బాలు మాత్రమే కాకుండా, అందులో ఉన్న పాల ప్యాకెట్లను కూడా ఆ దొంగ వదలకుండా దోచుకెళ్లాడు.
కెమెరా ముందు ఫోజులిచ్చిన దొంగ
అయితే ఈ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దుకాణంలో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని ఆ నిందితుడు పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు. ఏకంగా ఫేస్ క్లియర్గా పడేలా కెమెరాని నేరుగా చూస్తూ మరీ దొంగతనం చేయడం విశేషం. దీన్ని చూసిన స్థానికులు ఈ దొంగ పాలు కొనడానికి వచ్చాడా.. లేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వచ్చాడా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
గత నెల వ్యవధిలోనే పలుమార్లు ఈ చోరీలు జరగడంతో మిల్క్ ఏజెన్సీ యాజమాన్యం కంగుతింది.
వరుస దొంగతనాలతో విసిగిపోయిన మిల్క్ ఏజెన్సీ యాజమాన్యం ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ విచిత్ర దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Related Reading
Frequently Asked Questions
What is హ దర బ ద ల ఫన న?
హ దర బ ద ల ఫన న is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does హ దర బ ద ల ఫన న matter?
హ దర బ ద ల ఫన న matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



