Indiabreakingdaily.com – ద వ డ క ద మన ష – భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఎపిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు మేకర్స్ . ఈ సందర్భంగా బ్లోయింగ్ ప్రోమోను విడుదల చేశారు. హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులను కైవసం చేసుకుంది.
ఈ ఇంటర్నేషనల్ ప్రోమోలో శ్రీరాముడిని ఒక దేవుడిగా కాకుండా "రావణుడి రాక్షసత్వాన్ని అంతమొందించడానికి అవతరించిన సామాన్య మానవుడు" గా పరిచయం చేయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రోమోలో అసుర రాజు రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఎంట్రీ, దేవేంద్రుడి (కుణాల్ కపూర్) వాహనమైన ఐరావతాన్ని నేలకేసి కొట్టే విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక శ్రీరాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ "నేను అతడిని ఆపకపోతే ఈ ప్రపంచం నాశనమవుతుంది" అంటూ చెప్పే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ (VFX) టీమ్స్ అందిస్తున్న గ్రాఫిక్స్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను విజువల్ వండర్గా మార్చేశాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ వంటి దిగ్గజ తారాగణం ఈ చిత్రంలో అలరించనున్నారు.
ఈ విజువల్ వండర్ మొదటి భాగం రాబోయే నవంబర్ 5, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. రెండవ భాగాన్ని 2027 దివాళీ కానుకగా తీసుకురానున్నారు. ఇప్పటికే బెంగళూరు, లాస్ ఏంజిల్స్లలో ప్రచారాన్ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా ట్రైలర్తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
New TV Spot for 'RAMAYANA' has been released. In theaters on November 5. #Ramayana https://t.co/ZsKpeMgvBR
Related Reading
Frequently Asked Questions
What is ద వ డ క ద మన ష?
ద వ డ క ద మన ష is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ద వ డ క ద మన ష matter?
ద వ డ క ద మన ష matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



