Category: News

ఇంజనీర్లను అవమానిస్తరా?..సీఎం రేవంత్‌‌‌‌తో రాహుల్‌‌‌‌ క్షమాపణ చెప్పించాలి: కేటీఆర్‌‌‌‌‌‌‌‌

August 3, 2026

ఇ జన ర లన అవమ న స - దేశ అభివృద్ధికి, సాంకేతిక మార్పులకు ఆధారభూతమైన ఇంజనీర్లను సీఎం రేవంత్ రెడ్డి అవమానించిన విషయంపై స్పందించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపైనే

91 బంతుల్లో 233 పరుగులు: డబుల్ సెంచరీతో అభిషేక్ శర్మ విధ్వంసం

August 3, 2026

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చండీగఢ్‌లో జరిగిన వన్డే టోర్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అమృత్‌సర్ జట్టు తరఫున ఆడుతున్న అతడు తరన్ తారన్ మెన్స్

ఇరాన్‌‌‌‌‌‌‌‌పై దాడులు నిలిపివేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్

August 3, 2026

ఇర న ప ద డ ల న - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై వారాంతంలో జరగాల్సిన దాడులను రద్దు చేయడానికి అంగీకరించారు. పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన

పేద క్రైస్తవులకు కుట్టు మెషీన్లు, ఈ-బైక్‌‌‌‌లు ..ఆర్థిక సాయం చేయనున్న క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్

August 3, 2026

ప ద క ర స తవ లక - తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ సంస్థ

ఫోటో ఫీచర్: బోనమెత్తిన లష్కర్.. ఉజ్జయిని అమ్మవారి సేవలో భక్త జనం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

August 3, 2026

ఫ ట ఫ చర - సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పండుగకు నగరం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో

జెన్-Z కు ఎర్లీగా బట్టతల.. స్టార్టప్లకు బిలియన్ డాలర్ అవకాశం.. పోటీపడుతున్న కంపెనీలు

August 3, 2026

ఒకప్పుడు 35 నుంచి 40 ఏళ్లలో వచ్చే బట్టతల సమస్య ఇప్పుడు ఎర్లీ ట్వంటీస్ లోనే.. అంటే 20 ఏళ్ల నుంచే వస్తోంది. కనీసం పెళ్లి కాకుండా.. సగం వయసు మల్లకుండా బట్టతల

Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వానలు..18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

August 3, 2026

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొద్దున్నుంచి ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వరకు వర్షాలు దంచికొట్టాయి. జూబ్లీహిల్స్

పక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు

August 3, 2026

పక క ట క వ ళ ల - మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పొచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని యమ్నంపేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం భయంకరమైన చోరీ ఘటన జరిగింది.…

మణికొండలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కాపాడిన అధికారులు

August 3, 2026

మణ క డల క ట ల వ - గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మణ క డల క ట ల ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై అధికారులు…