AP Elections 2026: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్

notification-for-mptc-and-zptc-elections-released-in-ap_dnh8mTq3ky

Indiabreakingdaily.com – ఆంధ్రప్రదేశ్‎లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా.. లేటేస్ట్‎గా సోమవారం (అక్టోబర్ 19) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను మీడియాకు వెల్లడించారు.

28 జిల్లా పరిషత్‎లు, 659 జెడ్పీటీసీలు, 659 ఎంపీపీలు, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. గెలుపు గుర్రాల వేటలో పార్టీలు నిమగ్నమైపోయాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసేలా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల

Frequently Asked Questions

What is AP Elections 2026?

AP Elections 2026 is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does AP Elections 2026 matter?

AP Elections 2026 matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *