హిస్టరీలోనే బిగ్గెస్ట్ మిస్టరీ: 1876లో మాయమై.. 75 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన టైమ్ ట్రావెలర్?
Indiabreakingdaily.com – హ స టర ల న బ గ – మనిషి ప్రయాణం కాలంతో సాగుతోంది. అతని మిస్టరీ ఎలాంటి ఊహకు కూడా అందనిది కాదు. కానీ, ఆ ఊహను నిజం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. రుడాల్ఫ్ ఫెంజ్ ఉదంతం టైమ్ ట్రావెల్ అనే విషయంపై అంతర్జాలం సహాయం అందించింది.
రుడాల్ఫ్ ఫెంజ్ 1951లో జనాలతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కిటకిటలాడుతోంది. సడన్ గా ఒక వ్యక్తి జనాల మధ్య ఊడిపడ్డాడు. అతని గెటప్ వింతగా ఉంది. టేట్ నైంటీస్ ఫ్యాషన్ బట్టల్ని వేసుకున్నాడతను. అతని ముఖంలో ఏదో ఆందోళన. కంగారులో రోడ్డు దాటబోతుండగా యాక్సిడెంట్ అయ్యింది. అక్కడికక్కడే చనిపోయాడతను. అతని వయసు 30 లోపు ఉంటుంది. యాక్సిడెంట్ గురించి తెలిసి పోలీసులు అక్కడికి వచ్చారు. చనిపోయిన వ్యక్తి ఎవరో తెలీదు. కానీ, అతని కోటులో దొరికిన వస్తువులు కొంత ఆసక్తి కలిగించాయి. ఐదు సెంటు విలువ చేసే బీర్ కాపర్ టోకెన్, గుర్రం బాగోగులు చూసుకున్నట్లు బిల్లు, 70 డాలర్ల పాత బ్యాంకు నోట్లు, రుణాల్ఫ్ ఫెంజ్ పేరుతో ఉన్న కొన్ని బిజినెస్ కార్డులు ఉన్నాయి. వాటితో పాటు 1876లో ఫిలడెల్ఫియా నుంచి ఫిఫ్ట్ ఎవెన్యూ అడ్రస్ ఉన్న పోస్ట్ కార్డు కూడా దొరికింది. వాటి ఆధారంగా హబర్ట్ రియ ఆర్టర్స్ అధికారులు ఎంక్వైరీ చేశారు. కానీ కేసు టేకప్ చేసిన నెల రోజుల తర్వాత ఎలాంటి క్రూస్ దొరకలేదని చెబుతూ ఆ కేసును క్లోజ్ చేశాడు రియమ్.
ఈ కేసు సైకలాజికల్ గా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది. కొన్నాళ్లు. ఎంక్వైరీ ఇలాగే చేసి ఉంటే పిచ్చోడిని అయిపోయేవాడినేమో’ అని అతను డైరీలో రాసుకున్నాడు.
ప్రయత్నాల వేరుగా వెళ్లింది కథ
1951లో జాక్ ఫిన్నె రాసిన కథలో వ్యక్త�



