Indiabreakingdaily.com – వ మ న ల క వచ చ – ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. కాక్రోచ్ పార్టీ నేతలు, అభిమానులనే కాకుండా.. దేశంలోని యువతను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసనల్లో పాల్గొనేందుకు.. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలను.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే.. విమానం నుంచి ప్యాసింజర్లు కిందకు దిగక ముందే.. ఢిల్లీలోని మహిళా పోలీసులు విమానంలోకి వచ్చేశారు. విమానంలో ఉన్న కాక్రోచ్ పార్టీ లీడర్స్ అయిన అభిజీత్ దీస్కే, గౌరవ్, అశుతోష్ లను.. మహిళా పోలీసులు బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్నారు.
విమానం దిగిన తర్వాత.. మీకు సహకరిస్తాం అంటూ కాక్రోచ్ లీడర్లు పదే పదే వేడుకున్నా.. మిగతా ప్యాసింజర్లు వారిస్తున్నా.. మా వెంట రండి.. మేం మిమ్మల్ని తీసుకెళతాం అంటూ ఆ మహిళా పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
DELHI POLICE ARREST CJP FOUNDER ABHIJIT DIPKE DIRECTLY FROM AIRCRAFT AT IGI AIRPORT! 🤔 Cockroach Janta Party Traitor Vote Chori #GyaneshKumar #RahulGandhi #ChhatronKiGoonj #Jantarmantar #SayNoToCJP https://t.co/pWTZlnw0pr
సీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సహకరిస్తామని చెప్పినా వినలేదు. చివరికి షూ విప్పే సమయం కూడా ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే అంశం. సాటి ప్యాసెంజర్లు వారిస్తున్నప్పటికీ మహిళా పోలీసులు అభిజీత్ దీస్కే, గౌరవ్, అశుతోష్ అను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టుకు భయపడటం లేదని.. అరెస్టుకు సహకరిస్తామని చెప్పినా పోలీసులు వినలేదు. కేసులను, అరెస్టులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినా వినలేదు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Abhijeet Dipke kept claiming he wasn’t afraid of getting arrested and had come to Delhi ready to face the police. But the moment Delhi Police got hold of him, he was drenched in sweat, visibly panicking and crying like he had completely lost it. 🤣😹 Well done, Delhi Police! ❤️ Proud of you!
2026 అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనకు వెళ్తుండగా పోలీసులు సీజేపీ నేతలను అరెస్టు చేశారు.
Related Reading
Frequently Asked Questions
What is వ మ న ల క వచ చ?
వ మ న ల క వచ చ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does వ మ న ల క వచ చ matter?
వ మ న ల క వచ చ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



