నడిరోడ్డుపై భర్త చేసిన కత్తి దాడిలో మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
Indiabreakingdaily.com – మహ ళ హ డ క న స – గురువారం రాత్రి సమయంలో తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి తిరుగుతున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ తామరై సెల్విపై ఆమె భర్త అరవింద్ నడిరోడ్డుపైనే కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ సెల్వి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కుటుంబ కలహాలే కారణం
దాడి సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో భర్త అరవింద్‌కు కూడా గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అరవింద్.. కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు అరవింద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Related Reading
Frequently Asked Questions
What is మహ ళ హ డ క న స?
మహ ళ హ డ క న స is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does మహ ళ హ డ క న స matter?
మహ ళ హ డ క న స matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



