ఫ్లైదుబాయ్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‎పై దాడిపై NIA కేసు నమోదు

nia-files-case-over-flydubai-attack-on-indian-captain-smit-machchhar_ZFGhnPayO5

Indiabreakingdaily.com – ఫ ల ద బ య ఘటనల – న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎంట్రీ ఇచ్చింది. ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‏పై జరిగిన దాడిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.. నిందితుడిపై యాంటీ-హైజాకింగ్ యాక్ట్ 2016, ఉపా చట్టం (UAPA) కింద సెక్షన్లను నమోదు చేసింది. ఇది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమేనా లేక ఏదైనా ఉగ్రవాద సంస్థతో ముడిపడి ఉన్న పెద్ద కుట్రనా అనే కోణంలో ఎన్ఐఏ ఆరా తీయనుంది.

2026, సెప్టెంబర్ 30న ఆకాశంలో సినీ రేంజ్‎లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‎లోని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే కాక్ పిట్‎లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‎పై ఒమన్‌కు చెందిన కో హమామ్ అల్-హమ్మామి గొడ్డలితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.

విమానం ఆకాశంలో కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్ పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్‎పై దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ను ఆసుపత్రికి తరలించారు. కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించినట్లు సౌదీ పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లెదుబాయ్ విమాన ఘటనను ఉగ్రవాద చర్యగా యూఏఈ ప్రకటించింది.

Frequently Asked Questions

What is ఫ ల ద బ య ఘటనల?

ఫ ల ద బ య ఘటనల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఫ ల ద బ య ఘటనల matter?

ఫ ల ద బ య ఘటనల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *