ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో మంటలు.. శంషాబాద్‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

fire-on-delhi-chennai-indigo-flightjpg1_UWFTvg6uSq

Indiabreakingdaily.com – ఢ ల ల చ న న ఇ – హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుండి చెన్నై వెళుతున్న ఇండిగో విమానం ( (6E6115)లో ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్‎లోని ఫైర్ సేఫ్టీ చర్యలతో మంటలను ఆర్పివేశారు.

ప్రమాదం కారణంగా చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని హైదరాబాద్‎కు దారి మళ్లించి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. పవర్ బ్యాంక్ పేలుడు ప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Frequently Asked Questions

What is ఢ ల ల చ న న ఇ?

ఢ ల ల చ న న ఇ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఢ ల ల చ న న ఇ matter?

ఢ ల ల చ న న ఇ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *