టర్బో ఇంజిన్లు, రబ్బర్ పార్ట్స్‌పై E20 పెట్రోల్ ఎఫెక్ట్ : ARAI సంచలన రిపోర్ట్

Share: X Facebook
e20-petrol-sparks-fresh-concerns-over-older-vehicles-engine-durability_VHdAQIWMEY

టర్బో ఇంజిన్లు, రబ్బర్ పార్ట్స్‌పై E20 పెట్రోల్ ఎఫెక్ట్ : ARAI సంచలన రిపోర్ట్

టర బ ఇ జ న ల రబ – దేశవ్యాప్తంగా విస్తృతంగా అమ్మకాలు పెరగడంతో వాహనదారుల్లో ఆందోళనలు పెరిగాయి. ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ సాధారణ పెట్రోల్ స్థానంలో ఇప్పుడు ఉండటంతో, పాత వాహనాల యజమానులు వాహనాల పనితీరు, మైలేజ్, ఇంజిన్ జీవితకాలంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన పరీక్షల్లో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షలు అధికారికంగా విడుదల కాకపోవడంతో ఇప్పటివరకు ప్రజలకు సమాచారం అందడం లేదు.

రబ్బర్ భాగాల పై ప్రభావం

ARAI పరీక్షల ప్రకారం, E10 పెట్రోల్‌కు అనుగుణంగా తయారైన పాత వాహనాల్లో ఇప్పుడు E20 వాడకంతో ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉండే రబ్బర్ హోసులు, గ్యాస్కెట్లు, సీల్స్, O-రింగ్స్ వంటి భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని తేలింది. మెటల్ భాగాలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *