ఆగ్రాలో సెల్ఫీ కోసం వచ్చిన ఘోరం: 11 నెలల చిన్నారిని యమునాలోకి విసిరేసిన తండ్రి
సంఘటన వెనుక ఉన్న కథ
Indiabreakingdaily.com – ఇల ట న న న ఉ ట – మనిషికి కొంచెం ఆలోచనా శక్తి ఉండాలి. ముఖ్యంగా తండ్రి అయితే ఓపిక, సహనం అవసరం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతోందనిపిస్తోంది. ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త కూడా అలాంటిదే. ఇలాంటి నాన్న ఉంటాడా అని అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరం నుండి ఈ ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. రింకు, లక్ష్మి దంపతులు ఇక్కడే నివసిస్తున్నారు. వీరికి 11 నెలల కుమార్తె కూడా ఉంది. ఆగ్రాలో పని చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు.
సెల్ఫీ కోసం వంతెనపై వచ్చిన దంపతులు
2026, ఆగస్ట్ 14వ తేదీన రింకు తన భార్య, చిన్నారితో కలిసి బైక్ పై ఇంటి నుండి బయలుదేరాడు. అక్బరా గ్రామం సమీపంలోని యమునా నది వంతెన దగ్గరకు వచ్చారు. వంతెనపై బండి ఆపిన రింకు.. వంతెనపై సెల్ఫీలు తీసుకుందాం అని చెప్పాడు. భర్త ముచ్చటగా అడిగాడు కదా అని.. తన పాపతో సహా ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
ఆ తర్వాత తన 11 నెలల కుమార్తెను తన చేతుల్లోకి తీసుకున్నాడు రింకు.. నవ్విస్తూ.. మాటలు చెబుతూ సెల్ఫీ దిగాడు. ఆ వెంటనే.. తన చేతుల్లోని 11 నెలల కుమార్తెను యమునా నదిలోకి విసిరేశాడు.
భార్యపై కూడా దాడి చేశాడు
పక్కనే ఉన్న భార్య లక్ష్మి షాక్. ఏం జరిగిందో తెలుసుకునేలోపు.. భార్య లక్ష్మిపై దాడి చేసి.. ఆమెను కూడా నదిలోకి తోసేయటానికి ప్రయత్నించాడు. ఆమెను గట్టిగా పట్టుకుని.. నదిలోకి తోసేయటానికి ప్రయత్నిస్తుండగా.. ఇద్దరి మధ్య గొడవ, కొట్లాట జరిగింది.
అటుగా వెళుతున్న జనం వాళ్ల దగ్గరకు వచ్చారు. విషయం తెలిసి.. లక్ష్మిని కాపాడి.. రింకును కొట్టారు. అతన్ని అక్కటే కట్టేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.
పోలీసుల విచారణ ఫలితాలు
నదిలో పడిన 11 నెలల చిన్నారి కోసం పోలీస్ బృందాలు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 24 గంటలుగా చిన్నారి ఆచూకీ దొరకలేదు. భార్యభర్తలు లక్ష్మి, రింకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బైక్ పై వెళుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. కోపంలో.. ఆవేశంలో రింకు ఇలా చేసినట్లు చెబుతున్నాడని.. కుమార్తె హత్య వెనక ముందస్తు ప్లాన్, వ్యూహం లేదని ప్రాథమిక విచారణ తర్వాత స్పష్టం చేశారు పోలీసులు.
పూర్తి విచారణ తర్వాతనే అసలు విషయం తెలుస్తుందని.. ముందుగా పాప ఆచూకీ కోసం వెతుకుతున్నామని.. ఆ తర్వాత వీళ్ల విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
ఆవేశంలో.. కోపంతో ముక్కుపచ్చలారని 11 నెలల చిన్నారిని అలా ఎలా నదిలోకి విసిరేస్తాడు అంటూ జనం చర్చించుకుంటున్నారు. అన్నెంపున్యం ఎరుగని పసిపాపను క్షణికావేశంలో ఇలా చేస్తారా అంటూ రింకును తిట్టిపోస్తున్నారు.
Related Reading
Frequently Asked Questions
What is ఇల ట న న న ఉ ట?
ఇల ట న న న ఉ ట is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ఇల ట న న న ఉ ట matter?
ఇల ట న న న ఉ ట matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



