ఆనాడు సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. ఇప్పుడు బాధపడుతున్నాం: వైఎస్ జగన్

ys-jagan-sensational-comments-on-cec-gyanesh-and-election-commission_5IMeuC2vKr

Indiabreakingdaily.com – ఆన డ స ఈస న య మక – ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పులివెందుల, పుంగనూరు వంటి చోట్ల నామినేషన్ కేంద్రాల దగ్గర వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఈ క్రమంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నామినేషన్ల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశామని.. అప్పుడు మద్దతిచ్చినందుకు ఇపుడు బాధపడుతున్నామని అన్నారు జగన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలని అన్నారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో సీఈసీని ఎంపిక చేసే విధానం రావాలని అన్నారు జగన్.

దేశంలోని వ్యవస్థల్లో మార్పులు రావాలని.. రాష్ట్రంలోనూ ఎస్‌ఈసీ నియామక విధానం మారాలని అన్నారు జగన్. స్వతంత్ర సంస్థల ఎంపిక విధానం మారాలని అన్నారు జగన్. ఇలాంటి మార్పుల ద్వారానే ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు జగన్.

Frequently Asked Questions

What is ఆన డ స ఈస న య మక?

ఆన డ స ఈస న య మక is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఆన డ స ఈస న య మక matter?

ఆన డ స ఈస న య మక matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *