Category: News

ఫ్లోరెన్సియా పారిస్ కొత్త కలెక్షన్ .. కొత్త పర్ఫ్యూమ్స్ విడుదల

October 16, 2026

ఫ ల ర న స య ప - లగ్జరీ ఫ్రాగ్రెన్స్ బ్రాండ్ ఫ్లోరెన్సియా పారిస్ ​ఫైవ్ ఎలిమెంట్స్ పేరుతో పర్ఫ్యూమ్స్​ను విడుదల చేసింది. నిప్పు, భూమి, నీరు, గాలి, ఆకాశం

ఎనర్జీ డ్రింక్ లేబుల్ పై నిషేధం వల్ల… రెండు నెలల్లో మా ఉత్పత్తులు మార్కెట్లో ఉండకపోవచ్చు: పెప్సీ

October 16, 2026

ఎనర జ డ ర క ల బ - ఎనర్జీ డ్రింక్ లేబుల్ పై నిషేధం కొనసాగితే.. రెండు నెలల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే తమ ఉత్పత్తులు నిల్వలు ఉండకపోవచ్చని ఢిల్లీ

151 మంది ట్రైనీ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తి.. అక్టోబర్ 17న పాసింగ్ అవుట్ పరేడ్

October 16, 2026

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులకు కీలక ఘట్టం సమీపించింది. 45 వారాల ఫేజ్-1

Rayavalasa: ‘రింగుడు రింగుడు’ పాటతో క్రేజ్.. ‘రాయవలస’తో కార్తీక్ జయంతి ఎంట్రీ

October 15, 2026

టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరో అడుగుపెడుతున్నారు. అమెరికా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్న కార్తీక్ జయంతి.. 'రాయవలస'

Imran Khan: దేశ బహిష్కరణ నోటీసులపై బాంబే హైకోర్టుకు అమీర్ ఖాన్ మేనల్లుడు!

October 15, 2026

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు దేశం విడిచి

‘దేవుడు కాదు.. మనిషే!’.. రణబీర్ రాముడిపై ఇంటర్నేషనల్ ప్రోమోలో అదిరిపోయే ట్విస్ట్.. రావణుడిగా యశ్ విశ్వరూపం!

October 15, 2026

ద వ డ క ద మన ష - భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా

ఎల్బీనగర్ నర్సింగ్ కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం.. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్ట్

October 15, 2026

ఎల బ నగర నర స గ క - హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మన్సూరాబాద్ కేర్ నర్సింగ్ కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం ఘటనకు సంబంధించి నలుగురు ఎన్ఎస్‌యూఐ

అక్టోబర్ 15 నుంచి ఎన్ హెచ్ 563పై టోల్ బాదుడు.. కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవేపై ముగిసిన ట్రయల్స్

October 15, 2026

కరీంనగర్, వెలుగు : కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి(ఎన్ హెచ్563) మీదుగా వెళ్లే వాహనదారులకు గురువారం ఉదయం నుంచి టోల్ బాదుడు షురూ కానుంది. ఈ మేరకు భారత జాతీయ

ఉప్పల్‌లో టీమిండియా ఓటమి.. 2–2తో సిరీస్ సమం చేసిన విండీస్

October 15, 2026

ఉప పల ల ట మ డ య - హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ల దెబ్బకు భారత…

OTT Releases This Week : ఈ వీకెండ్ ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు… ఏ సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?

October 14, 2026

దసరా పండుగ సందడి మొదలవుతుండటంతో థియేటర్లలోనే కాదు.. ఓటీటీ వేదికలపైనా వినోదాల జాతర మొదలుకానుంది. కొత్త సినిమాలు, ఉత్కంఠ రేపే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు