Sharwanand: 800 మంది ఆర్టిస్టులతో ‘భోగి’ క్లైమాక్స్ షూట్.. శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ట్రీట్!
మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించే భోగి చిత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ కేటాయించారు. శర్వానంద్
