IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

RITES నోటిఫికేషన్ విడుదల: సివిల్ ఇంజనీర్లకు బంపర్ అవకాశం..వివరాలివే!

Published September 12, 2026 · Updated September 12, 2026 · By James Lopez - indiabreakingdaily.com

Foto : James Lopez - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విభాగాల వారీగా ఖాళీలు: డీజీఎం/కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ 1, మేనేజర్/ స్ట్రక్చరల్ ఇంజినీర్ 1. మేనేజర్/ హైవే డిజైన్ ఇంజినీర్ 1, అసిస్టెంట్ మేనేజర్/హైవే డిజైన్ ఇంజినీర్ 2, అసిస్టెంట్ మేనేజర్/స్ట్రక్చరల్ ఇంజినీర్ 2.

ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 41 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు వర్తిస్తుంది.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ స్క్రూట్నీ, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rites.com ను సందర్శించడి.

Related Reading

Frequently Asked Questions

What is RITES న ట ఫ క షన వ?

RITES న ట ఫ క షన వ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does RITES న ట ఫ క షన వ matter?

RITES న ట ఫ క షన వ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.