హైదరాబాద్లో మరో చిట్టీల మోసం.. రూ.3 కోట్లు వసూలు చేసి ఉడాయించిన దంపతులు

Share: X Facebook
2f1c5829-ebd7-4696-8d58-08b385a96301-0

గ్రేటర్ హైదరాబాద్‌లో చిట్టీల పేరుతో దంపతుల మోసం.. రూ.3 కోట్లు తీసుకెళ్లారు

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి

Indiabreakingdaily.com – హ దర బ ద ల మర చ – గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో చిట్టీల వ్యాపారం పేరుతో ఒక దంపతులు భారీ మోసం చేసి ఉడాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుద్వేల్ ప్రాంతంలో ఈ మోసం జరిగింది. అశోక్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి చిట్టీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు.

అశోక్ గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన దగ్గర చిన్న వ్యాపారులు, మహిళలు చిట్టీలు వేశారు. కొన్నాళ్లు ఈ వ్యాపారం బాగానే సాగింది. నమ్మకం పెంచుకున్న అశోక్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.

►ALSO READ | పక్కింటికి వెళ్లి వచ్చేలోపే.. మేడ్చల్ లోపట్టపగలే చోరీ.. 9తులాల బంగారంఎత్తుకెళ్లిన దొంగలు

పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన తర్వాత అశోక్ తన ప్లాన్ అమలు చేశాడు. ఇంటికి తాళం వేసి అశోక్ దంపతులు పరారయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బులు కోల్పోయిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

అశోక్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Frequently Asked Questions

What is హ దర బ ద ల మర చ?

హ దర బ ద ల మర చ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does హ దర బ ద ల మర చ matter?

హ దర బ ద ల మర చ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *