IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

హైదరాబాద్లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ ప్రారంభం

Published October 8, 2026 · Updated October 8, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – హ దర బ ద ల ఆర చర - విలువిద్యకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉందన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు దేశంలో విలువిద్యకు మరింత ప్రాచుర్యం తీసుకువస్తాయని.. యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. 2026 అక్టోబర్ 8న హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను ఆయన ప్రారంభించిన మంత్రి.. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరు కావడం గర్వకారణంగా ఉందన్నారు.

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. రామాయణం, మహాభారత కాలం నుంచే విలువిద్యకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు. ఏకలవ్యుడు, అర్జునుడు, ద్రోణాచార్యుడు వంటి మహనీయులు విలువిద్యలో ఆరితేరిన వారని గుర్తుచేశారు.

విలువిద్య వంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని మంత్రి అన్నారు. తెలంగాణలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా జపాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో ఆర్చరీ లో గోల్డ్ మెడల్ సాధించిన చికితా రావు తో పాటు వివిధ దేశాలకు చెందిన ఆర్చరీ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.

Related Reading

Frequently Asked Questions

What is హ దర బ ద ల ఆర చర?

హ దర బ ద ల ఆర చర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does హ దర బ ద ల ఆర చర matter?

హ దర బ ద ల ఆర చర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.