హైదరాబాద్లో విషాద ఘటన.. సింగిల్ రోడ్లో ట్రాక్టర్ను స్కూటీతో ఓవర్ టేక్ చేసే క్రమంలో..

tragic-road-accident-in-badangpet-hyderabad_BRk27UOtnl

Indiabreakingdaily.com – హ దర బ ద ల వ ష – హైదరాబాద్: బడంగ్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. నాదర్‌గుల్‌కు చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మి స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా ఆటో రావడంతో ఒక్కసారిగా ఆమె స్కూటీ బ్రేక్ వేసింది. సడన్గా బ్రేక్ వేయడంతో స్కూటీ నుంచి కిందపడిన ఆమెపై నుంచి పక్కనే వెళుతున్న ట్రాక్టర్ దూసుకెళ్లింది.

తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రసన్న లక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. ట్రాక్టర్ వెనుక టైర్లు ఆమె తలపై నుంచి వెళ్లడంతో ఛిద్రమైంది. సీసీ కెమెరాల్లో యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాస్తవానికి స్కూటీ డ్రైవ్ చేసిన ప్రసన్న లక్ష్మి కొంచెం నెమ్మదిగా వెళ్లినా, ఓవర్ టేక్ చేయకుండా వెళ్లినా ప్రాణాలు దక్కేవి. ట్రాక్టర్ వెనుక టైర్ తల మీదగా వెళితే ప్రాణాలు దక్కడం కష్టమే. స్పాట్లోనే ఆమె తల భాగం ఛిద్రమై భాగాలు పక్కకి పడిపోయాయి. దీంతో.. స్థానికులు కళ్ల ముందు అంత విషాదం కనిపించేసరికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగిల్ రోడ్డుపై ఓవర్ టేక్ చేయడం ఎంత ప్రమాదమో ఈ ఘటన రుజువు చేసింది.

Frequently Asked Questions

What is హ దర బ ద ల వ ష?

హ దర బ ద ల వ ష is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does హ దర బ ద ల వ ష matter?

హ దర బ ద ల వ ష matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *