IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

వానాకాలం బెస్ట్ స్నాక్స్ ఏంటో తెలుసా : ఆనియన్ సమోసా, చికెన్ పకోడీ అంట..!

Published June 19, 2026 · Updated July 21, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

వానాకాలం బెస్ట్ స్నాక్స్ ఏంటో తెలుసా : ఆనియన్ సమోసా, చికెన్ పకోడీ అంట..!

Indiabreakingdaily.com – వ న క ల బ స ట - వర్షాకాలం మొదలైంది. ఇప్పుడు సాయంత్రం వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం అంతా వేడిగా ఉన్నా.. సాయంకాలం వెదర్ అంతా చల్లగా మారుతుంది. ఈ చల్లగాలుల్ని తిప్పికొట్టడానికి ఎవరు చికెన్ పకోడీ తింటే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా!

ఈ కూల్ కూల్ వెదర్ లో గరంగరం పకోడి తింటే ఆ మజానే వేరు.. అది కూడా చికెన్ పకోడి అయితే వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా!

చికెన్ పకోడీ తయారీ ప్రక్రియ

మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని. అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా ముద్ద వేసి బాగా కలపాలి.

గంట తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేడినూనె వేసి శెనగపిండి కూడా వేయాలి. నూనెవేడి చేసి చికెన్ మిశ్రమాన్ని పకోడిల్లా వేయాలి. పకోడీలు క్రంచీగా కరకరలాడాలంటే శెనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండి కూడా కలపాలి.

ఆనియన్ సమోసా తయారీ ప్రక్రియ

మైదాలో ఉప్పువేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తి పెనంపై రెండు వైపులా కొద్దిగా కాల్చాలి. ఆ చపాతీలని పొడవు రిబ్బన్ ముక్కలుగా కట్ చేయాలి.

ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉడికించిన ఆలుగడ్డ తరుగు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ముందుగా కట్ చేసిన ముక�