IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

రీల్స్ కోసం ఇలా వెంట పడొద్దు బ్రో.. పాపరాజీలకు వైభవ్ వార్నింగ్.. వీడియా వైరల్!

Published October 16, 2026 · Updated October 16, 2026 · By Robert Anderson - indiabreakingdaily.com

Foto : Robert Anderson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ర ల స క స ఇల వ - Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ బ్యాటటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారుల అభినందన సభ కోసం గురువారం (అక్టోబర్ 15) ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన సూర్యవంశీ.. అక్కడ మీడియా ప్రతినిధులతో (పారాపరాజీలు) సరదాగా మాట్లాడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీలో అకాల వర్షం కురుస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ వెలుపల తనను వీడియోలు తీసేందుకు పరుగులు తీస్తున్న పాపరాజీలలో ఒకరిని చూసి, స్పందిస్తూ.. రీల్స్ కోసం అలా వెంట పడకండి.. అనవసరంగా దెబ్బలు తగులుతాయి (Reel ke chakkar mein thuk Jaaoge Aap) అంటూ బీహారీ శైలిలో నవ్వుతూ హెచ్చరించాడు. ఈ క్యూట్ అండ్ ఫన్నీ వీడియో చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరోవైపు వెస్టిండీస్‌తో రేపు ( 2026, అక్టోబర్ 17, శనివారం ) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా అద్భుతంగా రాణించడంతో టీమిండియా యాజమాన్యం వారిపైనే నమ్మకం ఉంచింది. దీంతో స్వదేశీ గడ్డపై ఇంకా భారత్ తరఫున బోణీ చేయని సూర్యవంశీని ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం చేసే ఛాన్స్ ఉంది.

వైభవ్ సూర్యవంశీ అవకాశాలపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. వైభవ్‌కు చాలా స్పష్టంగా చెప్పాం.. అతడు తన అవకాశం కోసం నిరీక్షించక తప్పదు.. అతడి వద్ద ఎలాంటి ప్రతిభ ఉందో, ఏమీ చేయగలడో మాకు తెలుసు.. కానీ గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ప్లేయర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం.. ఒకసారి జట్టులోకి వచ్చిన తర్వాత అతడికి సుదీర్ఘ అవకాశాలు ఇస్తాం.. భారత క్రికెట్ శైలి ఇదే, డ్రెస్సింగ్ రూమ్‌లో పోటీ ఎక్కువగా ఉండటం శుభపరిణామం అని గంభీర్ పేర్కొన్నాడు.

హైదరాబాద్‌లోని నాలుగో టీ20లో విండీస్ 24 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయడంతో బెంగళూరు మ్యాచ్ ఫైనల్ పోరుగా మారింది. 2019 నుంచి స్వదేశంలో టీ20 ద్విపాక్షిక సిరీస్ ఓడిపోని రికార్డు టీమిండియాకు ఉంది. ఈ క్రమంలో రేపు జరగబోయే చివరి మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ భారత్ పై విపరీతమైన ఒత్తిడి ఉంది.

🔴 WINTER IS COMING FOR VAIBHAV SURYAVANSHI 😅 - Vaibhav has arrived at Delhi Airport to be felicitated by PM Modi. https://t.co/Cuxxj4NVQ8

🔴 VAIBHAV SURYAVANSHI GETS ANGRY ON PAPS 🤯 Vaibhav 🎙️: “Reels ke chakkar mein thok jaaoge tum!” 😭💀 https://t.co/Gj8wcKqO7Z

Related Reading

Frequently Asked Questions

What is ర ల స క స ఇల వ?

ర ల స క స ఇల వ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ర ల స క స ఇల వ matter?

ర ల స క స ఇల వ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.