IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

మీరు అప్పటిలా లేరు.. కొంచెం మారిన్రు..ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మధ్య సరదా ముచ్చట

Published August 13, 2026 · Updated August 13, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

మోదీ–ఖర్గే సరదా ముచ్చట: ఎన్సీపీ ఎంపీ కూతురి రిసెప్షన్‌లో

Indiabreakingdaily.com – మ ర అప పట ల ల ర - రాజకీయ వేదికలపై తీవ్ర పోటీదారులుగా ఎప్పుడూ కనిపించే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తమ విభేదాలను పక్కనపెట్టి కొంతసేపు హాస్యంగా మాట్లాడుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రిసెప్షన్‌కు ఈ ఇద్దరు ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారి మధ్య జరిగిన చిన్న సంభాషణ అందరినీ నవ్విస్తోంది.

రిసెప్షన్‌లో మోదీ పలకరింపులు

రిసెప్షన్‌కు వచ్చిన మోదీ ముందుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో చేయి కలిపారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాకు నమస్కరిస్తూ ఆమెను అడిగారు.

ప్రియాంకా జీ.. ఎలా ఉన్నారు?

దీనికి ఆమె బదులిచ్చారు. మోదీ ఆ తర్వాత స్పందిస్తూ తాను మారలేదని చెప్పారు.

నేను ముందెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా.

ఖర్గే సెటైర్‌తో మోదీ నవ్వులు

అంతలోనే అక్కడే ఉన్న మల్లికార్జున ఖర్గే మోదీని చూసి ఏదో ఒక మాట అన్నారు.

భాయ్ సాబ్.. మీరు అంతకుముందులా లేరు. కొంచెం మారారు.

దీనికి మోదీ పగలబడి నవ్వుతూ ఖర్గే భుజంపై సరదాగా తట్టారు. వెంటనే ఖర్గే కూడా నవ్వుతూ మోదీ చేయి తట్టారు. ఈ సరదా సన్నివేశం చుట్టూ ఉన్న నేతల్లోనూ నవ్వులు పూయించింది.

పెండ్లి వివరాలు

మొత్తానికి పార్లమెంట్‌లో మాటల తూటాలు పేల్చే నేతలు పెండ్లి వేడుకలో సంబురంగా పలకరించుకున్నారు. సుప్రియా సూలే బిడ్డ రేవతి సూలే నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త సారంగ్ లఖానీని జూన్‌లో పెండ్లి చేసుకున్నారు.

సోమవారం రాత్రి ఢిల్లీలోని 6–జనపథ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జై శంకర్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, స్మృతి ఇరానీ, పీటీ ఉషతోపాటు జాతీయ పార్టీల అగ్రనేతలు, మంత్రులు హాజరయ్యారు. నేతలంతా ఒకరినొకరు పలకరించుకుంటూ కలివిడిగా గడిపిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూతురి పేరు ఏమిటి? సుప్రియా సూలే కుమార్తె పేరు రేవతి సూలే.

రిసెప్షన్ ఎక్కడ నిర్వహించారు? సోమవారం రాత్రి ఢిల్లీలోని 6–జనపథ్‌లో రిసెప్షన్ నిర్వహించారు.

మోదీ–ఖర్గే మధ్య సంభాషణ ఎప్పుడు జరిగింది? జూన్‌లో జరిగిన పెండ్లి వేడుకలో, సోమవారం రాత్రి రిసెప్షన్‌లో ఈ సంభాషణ జరిగింది.

ఈ వీడియో ఎప్పుడు వైరల్ అయింది? నేతలంతా ఒకరినొకరు పలకరించుకుంటూ కలివిడిగా గడిపిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Reading

Frequently Asked Questions

What is మ ర అప పట ల ల ర?

మ ర అప పట ల ల ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does మ ర అప పట ల ల ర matter?

మ ర అప పట ల ల ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.