IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

మానవ అక్రమ రవాణా కేసులో NIA ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. 9 మందికి జీవిత ఖైదు

Published September 18, 2026 · Updated September 18, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – మ నవ అక రమ రవ ణ క - మానవ అక్రమరవాణా కేసులో NIA ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2026 సెప్టెంబర్ 18న తుదితీర్పు వెలవురించింది కోర్టు. ఈ కేసులో 9 మందికి జీవితఖైదు విధించింది. 8 మంది బంగ్లాదేశీయులతో సహా మొత్తం 9 మందికి జీవితఖైదు విధించింది.

ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ మహిళలకు వలవేసి అక్రమంగా భారత్‌కు తరలించారు నిందితులు. బంగ్లా మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టివేసినట్లు విచారణలో తేలింది. 2019లో పహాడీ షరీఫ్ పరిధిలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.

మానవ అక్రమ రవాణా ముఠాపై NIA సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తూ వచ్చింది. ఏళ్లపాటు సాగిన దర్యాప్తు తర్వాత.. నిందితులకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Related Reading

Frequently Asked Questions

What is మ నవ అక రమ రవ ణ క?

మ నవ అక రమ రవ ణ క is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does మ నవ అక రమ రవ ణ క matter?

మ నవ అక రమ రవ ణ క matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.