IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి పురస్కారం.. ఎవరీ నవనీతం నవీ పిళ్లై

Published October 9, 2026 · Updated October 9, 2026 · By Daniel Wilson - indiabreakingdaily.com

Foto : Daniel Wilson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – భ రత స తత మహ ళక న - ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి 2026కు గానూ భారత సంతతి మహిళ నవనీతం నవీ పిళ్లైను వరించింది. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అంతర్జాతీయ చట్టాన్ని ప్రోత్సహించడంలో చేసిన కృషికి ఆమెకు ఈ పురస్కారం దక్కింది. నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న ఆమెకు ఈ బహుమతిని ప్రదానం చేస్తారు.

పిళ్ళై రాష్ట్రాల, జాతీయ నాయకులను జవాబుదారీగా ఉంచారని, హింస, ఘర్షణ బాధితులకు జీవితంపై ఆశ కల్పించారని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. చట్టబద్ధమైన పాలనను పాటించాల్సిన బాధ్యత వ్యక్తులు, రాష్ట్రాలపై ఉందని పిళ్ళై ఎల్లప్పుడూ నొక్కిచెప్పారని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.

అంతర్జాతీయ న్యాయ సూత్రాల పట్ల నవీ పిళ్ళైకి ఉన్న నిబద్ధత, ఆమె దృఢమైన నైతిక దృక్పథం ఆమె లాంగ్ కెరీర్ లో స్థిరంగా నిలిచాయని నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. వర్ణవివక్షకు వ్యతిరేకంగా నిలబడిన నెల్సన్ మండేలా, ఇతరుల మార్గంలో నడిచిన ఆమె.. ముందు నుంచీ చేస్తున్న సేవలు ఆమెను అత్యున్నత పురస్కారం అందుకునేలా చేశాయి. కీలకమైన అంతర్జాతీయ కోర్టు కేసులలో న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించిన పిళ్ళై, మానవ హక్కులను పరిరక్షించడం, అన్యాయాన్ని సవాలు చేయడం ద్వారా తన వృత్తిని నిర్మించుకున్నారు. ఆమె వర్ణవివక్ష వ్యతిరేక కార్యకర్తలకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో తన సొంత న్యాయ సంస్థను స్థాపించారని నోబెల్ కమిటీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి, 1988లో డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ డిగ్రీని పొందారు. 1995లో, దక్షిణాఫ్రికా హైకోర్టులో చేరి, దేశంలోని న్యాయవ్యవస్థలో ప్రముఖులలో ఒకరిగా ఎదిగారు.

1999లో, పిళ్ళై రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICTR)కు న్యాయమూర్తిగా, అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె పదవీకాలంలో, లైంగిక హింస, అత్యాచారం, వాటిపైన ప్రచారం మొదలైన అంశాలు మానవత్వానికి వ్యతిరేక నేరాలని.. జాతి నిర్మూలనకు ఆధారం కాగలవని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు.

పిళ్ళై ఆ తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)లో న్యాయమూర్తిగా పనిచేశారు. 2008 నుండి 2014 వరకు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్‌గా ఉన్నారు.

అంతర్జాతీయ న్యాయ, మానవ హక్కుల సంస్థలలో ఆమె ఎనలేని సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. 2021 నుండి 2025 వరకు పాలస్తీనా భూభాగంపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు అధ్యక్షత వహించారు.

2019లో, మయన్మార్‌పై జరిగిన జాతి నిర్మూలన ఆరోపణలకు సంబంధించిన విచారణలో ఆమె అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అయితే పిల్లై కి నోబెల్ శాంతి బహుమతి రావటాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం స్వాగతించింది.

Related Reading

Frequently Asked Questions

What is భ రత స తత మహ ళక న?

భ రత స తత మహ ళక న is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does భ రత స తత మహ ళక న matter?

భ రత స తత మహ ళక న matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.