IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

Published October 18, 2026 · Updated October 18, 2026 · By Patricia Davis - indiabreakingdaily.com

Foto : Patricia Davis - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – బ స లక ప రమ షన లల - ముషీరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం విద్యానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీసీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు లేని క్రిమిలేయర్ నిబంధన ఒక్క బీసీలకే వర్తింపజేయడం వారిపై చూపుతున్న వివక్షేనని ఆరోపించారు.

రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం కేవలం ఆర్థికాభివృద్ధి కాదని, పాలనలో భాగస్వామ్యం కల్పించి సమాజంలో తగిన గౌరవం, సామాజిక హోదాను పెంచడమని స్పష్టం చేశారు. సమగ్ర కులగణనలో ఓబీసీ కాలమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల కార్యదర్శి వి.కృష్ణయ్య, గ్రేటర్ హైదరాబాద్ ఉద్యోగ సంఘాల ప్రధాన కార్యదర్శి వీరస్వామి, నాయకులు పాల్గొన్నారు.

Related Reading

Frequently Asked Questions

What is బ స లక ప రమ షన లల?

బ స లక ప రమ షన లల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does బ స లక ప రమ షన లల matter?

బ స లక ప రమ షన లల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.