IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ఫ్రిస్కోలో ఘనంగా TPAD బతుకమ్మ సంబరాలు.. సందడి చేసిన నవీన్ పోలిశెట్టి

Published October 20, 2026 · Updated October 20, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ఫ ర స క ల ఘన గ - పదివేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించి విదేశాల్లో ఉంటున్న తెలుగువారందరినీ ఆకర్షించిన తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీప్యాడ్).. ఈసారి కూడా 15వేల మందితో బతుకమ్మ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఫ్రిస్కో నగరంలో ప్రతిష్టాత్మక ‘కొమెరికా సెంటర్’ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 15వేల మంది హాజరైన ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు బతుకమ్మ ఆటపాటలతో కొమెరికా సెంటర్‌కు తెలంగాణ సంప్రదాయ పరిమళాలద్దారు.

అనంతరం శాస్త్రోక్తంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. స్టేడియంలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. కాగా.. కార్యక్రమంలో భాగంగా మహిషాసుర మర్దిని నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలకు హాజరైన నటుడు నవీన్ పొలిశెట్టి.. తనదైన కామెడీ టైమింగ్ పంచులతో అదరగొట్టారు. అమెరికాలో బతుకమ్మను ఘనంగా నిర్వహించడం పట్ల ముగ్ధుడైన ఆయన.. టైమింగ్ పంచులతో, డ్యాన్సులతో ప్రాంగణాన్ని ఉర్రూతలూగించారు.

ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్’ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమాన్ని టీప్యాడ్ ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ భారీ వేడుకకు 20 కమిటీలు మూడు నెలలుగా శ్రమించాయని నిర్వాహకులు తెలిపారు.

Related Reading

Frequently Asked Questions

What is ఫ ర స క ల ఘన గ?

ఫ ర స క ల ఘన గ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఫ ర స క ల ఘన గ matter?

ఫ ర స క ల ఘన గ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.