IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ప్రీమేడ్ చిల్డ్రన్స్..కొత్త ట్రెండ్..ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది..ఎందుకు?

Published August 16, 2026 · Updated August 16, 2026 · By James Lopez - indiabreakingdaily.com

Foto : James Lopez - indiabreakingdaily.com

సమ్మర్ హాలిడేస్‌లో కూడా స్కూల్ వాతావరణం.. 'ప్రీ-మేడ్ చిల్డ్రన్' ట్రెండ్ ఎందుకు?

Indiabreakingdaily.com – ప ర మ డ చ ల డ - పిల్లలకు సెలవులు అంటే ఆటలు, అల్లరి, స్నేహితులతో కలిసి గడపడం అని భావిస్తాము. కానీ ఇప్పుడు కొందరి పిల్లల విషయంలో మాత్రం వేసవి సెలవులు కూడా స్కూల్‌లా మారిపోయాయి. రాబోయే సంవత్సరం సిలబస్ ముందుగానే పూర్తి చేయాలి, వివిధ భాషలు, లెక్కలు నేర్చుకోవాలి అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిణామాన్ని సోషల్ మీడియాలో 'ప్రీ-మేడ్ చిల్డ్రన్' అని పిలుస్తున్నారు.

ఫ్యాక్టరీలో తయారైన ఆహారంలా పిల్లలు?

ఫ్యాక్టరీల్లో ముందుగానే తయారుచేసి, కావాలి అనుకున్నప్పుడు వేడి చేసి తినే 'ప్రీ-మేడ్ మీల్స్' గురించి మనకు తెలుసు. చైనాలో ఈ రకమైన ఆహారంపై ప్రజలకు పెద్దగా ఇష్టం లేదు. ఈ భావన నుండే 'ప్రీ-మేడ్ చిల్డ్రన్' అనే పదం పుట్టింది. పిల్లలను కూడా ముందుగానే 'తయారు చేసి', భవిష్యత్తు పోటీకి సిద్ధం చేస్తున్నారనే వ్యంగ్య అర్థం ఇందులో ఉంది.

వేసవి సెలవుల్లో పిల్లలకు ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా.. వచ్చే ఏడాది లెసన్స్ కూడా ముందుగానే నేర్పిస్తూ, చదువులో ఇతర పిల్లల కంటే ముందుండేలా పేరెంట్స్ ప్రెజర్ చేయడాన్ని ఈ పదంతో పోలుస్తున్నారు.

చైనా చికెన్ బ్లడ్ పేరెంటింగ్ సంస్కృతి

చైనాలో పిల్లల విద్యా ఒత్తిడిని 'చికెన్ బ్లడ్ పేరెంటింగ్' అనే సంస్కృతితో ముడిపెడుతున్నారు. పోటీలో వెనుకపడకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చదువు, శిక్షణ విషయంలో తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. వేసవి సెలవుల్లో చిన్నపిల్లలను చైనీస్ పద్యాలు చదివించడం, ఇంగ్లిష్ పదాలు బట్టీ పట్టించడం, ఆన్‌లైన్ మ్యాథ్య్స్ క్లాసులకు పంపించడం జరుగుతోంది.

మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితిని గమనించవచ్చు. స్కూల్స్ మొదలవకముందే పిల్లలను సిద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కొత్త పదం వైరల్ అవుతోంది. పిల్లలను చిన్న వయసులోనే భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం మంచిదే అయినా.. చదువుతో పాటు ఆట, విశ్రాంతి, స్నేహాలు, స్వేచ్ఛ కూడా బాల్యంలో ముఖ్యమే అంటున్నారు పలువురు.

అందుకే 'ప్రీ-మేడ్ చిల్డ్రన్' అనే పదం ఇప్పుడు పిల్లలపై పెరుగుతున్న విద్యా ఒత్తిడిపై పెద్ద చర్చకు దారితీస్తోంది.

Related Reading

Frequently Asked Questions

What is ప ర మ డ చ ల డ?

ప ర మ డ చ ల డ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ప ర మ డ చ ల డ matter?

ప ర మ డ చ ల డ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.