IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ప్రియురాలిని లోయలోకి తోసేసి.. కట్టుకథలు అల్లిన ప్రియుడు.. ఎలా దొరికాడంటే

Published October 14, 2026 · Updated October 14, 2026 · By Michael Garcia - indiabreakingdaily.com

Foto : Michael Garcia - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ప ర య ర ల న ల - అప్పట్లో ఒక అమ్మాయి కాబోయే కోటీశ్వరుడైన భర్తను లోయలోకి తోసేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఇన్సిడెంటే.. కానీ కొంచెం ఛేంజ్.. అక్కడ అమ్మాయి తోసేస్తే.. ఇక్కడ అబ్బాయి నెట్టేశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో జరిగిన ఈ హత్య ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని క్రియేట్ చేసిన కట్టుకథకు.. చాటింగ్ లో ఉన్న అసలు మ్యాటర్ కు తేడా ఉండటంతో.. హంతకుడైన ప్రియుడిని ఈజీగా పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలు తరన్నుమ్ నాయక్ (19). గార్గోటికి చెందిన ఆమె ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రియుడు శ్రీపాద్ వడార్ (25) ఆమెను లోయలోకి నెట్టేసి చంపేశాడు. ఐదున్నర ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ లవర్స్ బంధం చివరికి హత్యతో ముగిసిపోయింది. దీనికి కారణం తరన్నుమ్ కు పెళ్లి కుదరటమే. 2026 నవంబర్ 12న మరొక వ్యక్తితో పెళ్లి కుదరటంతో ఇద్దరి మధ్య జరిగిన గొడవ చివరికి ఆమె ప్రాణాల మీదికి తెచ్చింది.

2026 అక్టోబర్ 7న (శుక్రవారం) వీరిద్దరూ భుదర్గడ్ తాలూకాలోని నాయక్వాడి జలపాతం సమీపంలోని ఒంటరిగా ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లారు. శనివారం(8) ఉదయం వడార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తరన్నుమ్ కొండపై నుంచి దూకి చనిపోయింది. మేము కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ చివరి క్షణంలో నేను ధైర్యం కోల్పోయాను అని చెప్పాడు.

వడార్ మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు ఇద్దరి వాట్సాప్ చాట్ ను చెక్ చేశారు. అందులో ఆత్మహత్య ఒప్పందం గురించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.తరన్నుమ్ కుటుంబం పెళ్లి ఏర్పాటు చేసినందుకు వడార్ చాలా కోపంగా ఉన్నట్లు మెస్సేజ్ ల ద్వారా అర్థమయ్యింది.. దీంతో పోలీసులు కేసును హత్యగా మార్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు.

ఆదివారం వడార్‌ను అరెస్టు చేసి ఐదు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు. ఇద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నారు. ఆమె దూకిందా లేక తోసారా అనేది పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా స్పష్టమవుతుంది.

ఈ ఘటనపై గార్గోటి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆదివారం (11) స్థానికులు పోలీస్ స్టేషన్‌ముందు ధర్నా చేపట్టారు. విచారణ వేగవంతంగా జరపాలని డిమాండ్ చేశారు. అయితే తరన్నుమ్ గార్గోటిలోని శివాజీనగర్‌లో అమ్మమ్మతో కలిసి ఉండది. ఆమె అంత్యక్రియలు సొంత ఊరైన పాట్‌గావ్‌లో జరిగాయి.

Related Reading

Frequently Asked Questions

What is ప ర య ర ల న ల?

ప ర య ర ల న ల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ప ర య ర ల న ల matter?

ప ర య ర ల న ల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.