IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ప్రజా మద్దతు పొందలేక.. రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దాడి : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్

Published October 13, 2026 · Updated October 13, 2026 · By Patricia Davis - indiabreakingdaily.com

Foto : Patricia Davis - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ప రజ మద దత ప దల క - హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్నికల్లో ప్రజా మద్దతు పొందలేక, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ, ఇండీ కూటమి తెరలేపాయని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అక్రమ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్, ఆప్ నేతలే స్వయంగా డిమాండ్ చేశారని గుర్తుచేశారు.

ఆనాడు తొలగించాలని కోరి, ఇప్పుడు చట్టబద్ధంగా దొంగ ఓట్లను ఏరివేస్తుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ వీధుల్లోకి రావడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. సుప్రీంకోర్టు సర్ ప్రక్రియను సమర్థించినప్పటికీ, న్యాయ వ్యవస్థను బ్లాక్‌‌‌‌మెయిల్ చేసేలా సుప్రీంకోర్టు ముందే ధర్నాలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల పారదర్శకత గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌‌‌‌కు లేదని, ఎన్నికల సంఘాన్ని గతంలో జేబు సంస్థగా మార్చుకున్న చరిత్ర ఆ పార్టీదనన్నారు.

దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియతో 95 కోట్ల మంది ఓటర్లలో 82 కోట్ల మంది తిరిగి పారదర్శకంగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఫారమ్-7 ద్వారా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకే దేశవ్యాప్తంగా 29 లక్షల బోగస్ ఓట్లతో పాటు, చనిపోయిన వారివి, డబుల్ ఎంట్రీ ఉన్న దాదాపు 2 కోట్ల 89 లక్షల ఓట్లను తొలగించారని స్పష్టం చేశారు.

కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లలో గెలిస్తే ప్రజా తీర్పు అని, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి, సాగునీరు లేక, 24 గంటల ఉచిత విద్యుత్ రాక రైతాంగం సంక్షోభంలో ఉంటే, వాటిని వదిలేసి అధిష్టానం మెప్పు కోసం ఢిల్లీ ధర్నాల పేరిట నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Reading

Frequently Asked Questions

What is ప రజ మద దత ప దల క?

ప రజ మద దత ప దల క is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ప రజ మద దత ప దల క matter?

ప రజ మద దత ప దల క matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.