పదో తరగతి పాసయ్యారా ? హైదరాబాద్ MANUU యూనివర్సిటీలో జాబ్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Indiabreakingdaily.com – పద తరగత ప సయ య ర హ - హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్యూయూ– మనూ) డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 6.
విద్యార్హతలు డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డీటీపీలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఇంగ్లిష్ & ఉర్దూ టైపింగ్లో పరిజ్ఞానం ఉండాలి. ఉర్దూ భాష తెలిసి ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా ఐటీఐ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఉర్దూ భాష తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: ఎంటీఎస్ పోస్టులకు 30 ఏళ్లు, డీఈఓ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: 2026, అక్టోబర్ 13 ఉదయం 10 గంటలకు.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ manuu.edu.in ను సందర్శించండి.
Related Reading
Frequently Asked Questions
What is పద తరగత ప సయ య ర హ?పద తరగత ప సయ య ర హ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does పద తరగత ప సయ య ర హ matter?పద తరగత ప సయ య ర హ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.