నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం.. ఈ వీడియో చూడండి.. వామ్మో.. యుగాంతం ఇలానే ఉంటుందేమో !
Indiabreakingdaily.com – న ప ల ల మళ ల వరద - ఖాట్మండు: నేపాల్ వరదల్లో దాదాపు 15 వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరోసారి భారీ వర్షాలు, వరదలు నేపాల్లో ప్రమాదకరంగా మారాయి. గడచిన వారం రోజులుగా నేపాల్ దేశం భారీ వర్షాల్లో తడిసి ముద్దవుతుంది.
నేపాల్‌లోని కాళీగండకీ నదిలో ఒక పర్వతం పూర్తిగా కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. నేపాల్లో పరిస్థితులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
An entire mountain collapsed into the Kaligandaki River in Nepal pic.twitter.com/hlE6BVQ5FF
ఆగస్టు 26, 2026న నేపాల్-–టిబెట్ సరిహద్దు సమీపంలో సంభవించిన ఐస్-రాక్ హిమపాతం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆకస్మిక వరదలు భోటెకోషి నది గుండా దిగువకు భారీ ప్రవాహాన్ని, శిథిలాలను తీసుకువచ్చి ఉత్తర, మధ్య నేపాల్‌లోని నివాస ప్రాంతాలను జలసమాధి చేశాయి. ఇళ్లు, వాహనాలు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో మృతి చెందిన వారిలో పిల్లలు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. వందల మృతదేహాలు శరీర భాగాలు తెగిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. అనేక మృతదేహాలు గుర్తించేందుకు వీలులేకుండా దొరికాయి.
భూకంపంతో సుమారు 17 వేల అడుగుల ఎత్తున ఉన్న గ్లేసియర్ నుంచి 2 వేల అడుగుల వెడల్పు గల భారీ మంచు దిమ్మె అకస్మాత్తుగా విరిగిపడింది. ఆ మంచు దిమ్మె దాదాపు 4 వేల అడుగుల లోతులోని లోయలోకి పడటంతో తీవ్ర ఒత్తిడి వల్ల మంచు, నీరు, రాళ్ల మిశ్రమంగా మారి ‘లెండె ఖోలా’, ‘భోటేకోశీ’ నదుల్లోకి ఉప్పొంగింది. ఈ ప్రవాహం దిగువనున్న గ్రామాలను ముంచెత్తింది. ఇలా నేపాల్ వరదలు వందల మందిని పొట్టనబెట్టుకున్నాయి.
🇳🇵 A massive landslide hit Chame in Manang, Nepal, sending an entire mountainside into the Marsyangdi River The collapse adds to a wider crisis after intense weekend rainfall caused flooding that killed at least 24 people and left 14 missing across several districts. It comes… pic.twitter.com/x4JOGj2VUP
Related Reading
Frequently Asked Questions
What is న ప ల ల మళ ల వరద?న ప ల ల మళ ల వరద is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does న ప ల ల మళ ల వరద matter?న ప ల ల మళ ల వరద matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.