నూడిల్స్ తినటం వల్లే ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయిందా..?
Indiabreakingdaily.com – న డ ల స త నట వల - రాత్రి నూడిల్స్ తిన్న కుటుంబం మొత్తం తెల్లారే సరికి విగత జీవులుగా పడిపోవడం కలకలం రేపింది. ఫ్యామిలీ మొత్తం పడుకున్నోళ్లు పడుకున్నట్లే చనిపోవడం ఆ కుటుంబం, బంధువుల్లో తీరని వేదనని నింపింది. 2026 అక్టోబర్ 17న నోయిడాలో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ నోయిడాలోని రబూపుర పరిధిలోని నగ్ల శ్రీ పాదం గ్రామానికి చెందిన ఒక కుటుంబం మొత్తం శనివారం (అక్టోబర్ 17) ఉదయం జరిగింది ఈ ఘటన. భర్త మహేష్ (36), భార్య లలిత (33) తో సహా ముగ్గురు పిల్లలు లడ్డు (12), మిస్తి (8), సాక్షి (4) పడుకున్నోళ్లు పడుకున్నట్లే చనిపోయారు.
గౌతం బుద్ధా నగర్ పోలీస్ కమిషనరేట్ అందించిన సమాచారం ప్రకారం.. ఘటనకు సంబంధించిన సమాచారం అందటంతో అంబులెన్స్ తో వెళ్లిన పోలీసులు.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిపించి పరిస్థితి వివరించగా.. ఫుట్ పాయిజన్ అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ముందురోజు రాత్రి భోజనానికి ముందు బయట నూడిల్స్ తిన్నట్లు తెలుస్తోంది. ఆ విషయం మహేష్ తల్లి కూడా కన్ఫమ్ చేసినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు మాదిరిగా భావిస్తున్నామని.. రిపోర్టు రాగానే అసలు విషయం ఏంటో బయటపడుతుందని చెబుతున్నారు. దీనికి తోడు ఫోరెన్సిక్ టీమ్ ఇంట్లో సెన్సిటివ్ ఎవిడెన్స్ ను సేకరిస్తున్నారు.
మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్ ద్వారా జరిగిందా లేదా వెనకాల ఏదైనా కుట్రలు లేదా ఆత్మహత్య ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు . పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. నూడిల్స్ తింటే చనిపోవడమేంటని.. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరస్థితుల్లో బయట తినాలంటే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కాని వస్తువు ఏదైనా ఉందా అంటే చెప్పడం కష్టమైపోయిందని అంటున్నారు. మరోవైపు ఈ కేసులో ఏదైనా ఆత్మహత్య వ్యవహారం ఉందేమోననే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Related Reading
Frequently Asked Questions
What is న డ ల స త నట వల?న డ ల స త నట వల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does న డ ల స త నట వల matter?న డ ల స త నట వల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.