IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

నీట్ పేపర్ లీక్ నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. విద్యార్థులపై కేసులు కొట్టేయొచ్చన్న సుప్రీంకోర్టు !

Published August 3, 2026 · Updated August 3, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

NEET నిరసనలలో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్

Indiabreakingdaily.com – న ట ప పర ల క న - గతంలో NEET పేపర్ లీక్ విషయంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఢిల్లీ ప్రభుత్వం తొలగించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విద్యార్థులకు పెద్ద ఎత్తున నేర చరిత్ర లేకపోతే ఈ నిర్ణయం వర్తిస్తుందని కోర్టు పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ అధ్యక్షతన ఉన్న త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరిస్తూ, తీవ్రమైన, ఘోరమైన నేరాలు చేసిన వారిని మినహాయించి మిగతా విద్యార్థులపై కేసులు ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే, పెద్ద ఎత్తున తీవ్ర నేరాల చరిత్ర ఉన్న 2,700 మందికి పైగా వ్యక్తులపై ఉన్న కేసులను మాత్రం వెనక్కి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం

నిరసనల సమయంలో న్యాయవాదుల పిల్లలపై కూడా దాడులు జరిగాయని సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ తెలిపారు. ఈ విషయంపై 300 వీడియోలను కోర్టుకు సమర్పించామని ఆయన పేర్కొన్నారు. పోలీసుల దురాగతాలపై పోలీస్ కమిషనర్ విచారణ జరపాలని ఆయన కోరారు.

కేవలం ఆందోళన జరుగుతోందన్నంత మాత్రాన పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని సమర్థించలేమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని గుర్తుచేసింది.

జూలై 20న ఢిల్లీలో పార్లమెంటు వైపు వెళ్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు, బాష్పవాయువు ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 18కి వాయిదా వేసింది.

Related Reading

Frequently Asked Questions

What is న ట ప పర ల క న?

న ట ప పర ల క న is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does న ట ప పర ల క న matter?

న ట ప పర ల క న matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.