IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

నా విషయంలో కోహ్లీ చాలా పెద్ద తప్పు చేశాడు.. విరాట్ని పొట్టు పొట్టు తిట్టిన జడ్డూ భాయ్!

Published August 16, 2026 · Updated August 16, 2026 · By Michael Garcia - indiabreakingdaily.com

Foto : Michael Garcia - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – న వ షయ ల క హ ల - Jadeja vs Kohli: భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన టెస్టు కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడి, బ్యాటింగ్ స్థానాల మార్పులపై సంచలన విషయాలను బయట పెట్టాడు. కెరీర్ తొలి దశలో డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, టీమిండియాలో తగిన బ్యాటింగ్ స్థానం దక్కకపోవడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీసిందో జడేజా షేర్ చేసుకున్నాడు. డైరెక్ట్‌గా ఎవరి పేరు చెప్పనప్పటికీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలలో తనను లోయర్ ఆర్డర్‌కే పరిమితం చేసిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సోనీ స్పోర్ట్స్‌లో సంజయ్ మంజ్రేకర్‌తో జరిగిన సంభాషణలో జడేజా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 60+కి పైగా బ్యాటింగ్ సగటుతో 8,337 రన్స్ సాధించిన రికార్డు తనకున్నప్పటికీ, భారత జట్టులోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. తనను 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపేవారని గుర్తు చేసుకున్నాడు. కొన్నిసార్లు రవిచంద్రన్ అశ్విన్ కంటే వెనుక స్థానంలో కూడా తాను బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చిందని వెల్లడించాడు.

రవీంద్ర జడేజా తన మానసిక స్థితిని వివరిస్తూ: నేను ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఫాస్ట్ బౌలర్లు మ్యాచ్‌లో బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యావారు.. అంటే నేను త్వరగా అవుటైపోతానని, బౌలింగ్ వేసే సమయం వచ్చేసిందని వారు భావించేవారు. ఆ పరిస్థితులు చూసి నా కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతినేది. ఛా.. ఏంటి ఇది? జట్టు యాజమాన్యానికి నా బ్యాటింగ్‌పై కనీస నమ్మకం కూడా లేదా? అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని.. కానీ అదృష్టవశాత్తూ ఇప్పుడు నాకు 6వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించిందని జడ్డూ భాయ్ చెప్పుకొచ్చాడు.

2012లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టెస్ట్ అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఎక్కువ కాలం ఆడాడు. తన టెస్టు కెరీర్‌లో జడేజా ఏకంగా 32 సార్లు 8వ స్థానంలో, 12 సార్లు 9వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక ఏఏ స్థానాల్లో జడ్డూ బ్యాటింగ్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Related Reading

Frequently Asked Questions

What is న వ షయ ల క హ ల?

న వ షయ ల క హ ల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does న వ షయ ల క హ ల matter?

న వ షయ ల క హ ల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.