నా కెరీర్లో రణబాలి చాలా స్పెషల్

vijay-deverakonda-says-ranabaali-will-remain-a-special-film-in-his-career_Mpq71d5Dnz

Indiabreakingdaily.com – న క ర ర ల రణబ ల – ‘రణబాలి’ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు ఇంపార్టెంట్ మూవీ అని, తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గర్వపడే సినిమాగా మిగిలిపోతుంది అని విజయ్ దేవరకొండ అన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మూవీ టీమ్ తమ హ్యాపీనెస్‌‌‌‌‌‌‌‌ షేర్ చేసుకుంటూ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 14వ సినిమా. మరో ముప్పై సినిమాలు చేసిన తర్వాత కూడా ఈ సినిమా గురించి, నా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. నా ఫిల్మోగ్రఫీ, తెలుగు సినిమా ఫిల్మోగ్రఫీలో రణబాలి ఒక ముఖ్యమైన చిత్రంగా మిగిలిపోతుంది. శనివారం నుంచి విజయవాడ, అనంతపురం, శింగనమల, గుంటూరు, వైజాగ్.. ఇలా అన్నిప్రాంతాలకు వెళ్లి ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను కలుస్తాను’ అని చెప్పాడు.

తన వారి కోసం నిలబడిన ఒక గొప్ప వ్యక్తి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించడం చాలా ఆనందంగా ఉందని రష్మిక మందన్న చెప్పింది. తాము సినిమా తీసిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ థ్యాంక్స్ చెప్పాడు.

నిర్మాతలు నవీన్, రవి శంకర్ మాట్లాడుతూ ‘ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఒక పెద్ద నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని అన్నారు.

Frequently Asked Questions

What is న క ర ర ల రణబ ల?

న క ర ర ల రణబ ల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does న క ర ర ల రణబ ల matter?

న క ర ర ల రణబ ల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *