IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

తిరుమలలో శ్రీవారి బంగారు తిరుచ్చి ఉత్సవం..గోవింద నామస్మరణతో మార్మోగిన మాడవీధులు

Published October 12, 2026 · Updated October 12, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – త ర మలల శ ర వ ర - కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్పస్వామివారి బంగారు తిరుచ్చి ఉత్సవం కన్నులపండువగా జరిగింది.

సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి ఉత్సవం వైభవంగా సాగింది.శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా.. గోవిందా.. అంటూ భక్తులు చేసిన నామస్మరణతో తిరుమల మాడవీధులు మార్మోగాయి

Related Reading

Frequently Asked Questions

What is త ర మలల శ ర వ ర?

త ర మలల శ ర వ ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does త ర మలల శ ర వ ర matter?

త ర మలల శ ర వ ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.