IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

టైగర్ ష్రాఫ్‎ కారుపై కాల్పులు.. రంగంలోకి సీఎం ఫడ్నవీస్.. పోలీసులకు కీలక ఆదేశాలు

Published October 19, 2026 · Updated October 19, 2026 · By Daniel Wilson - indiabreakingdaily.com

Foto : Daniel Wilson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ట గర ష ర ఫ క ర - ముంబై: బాలీవుడ్‎ను షేక్ చేసిన స్టార్ యాక్టర్ టైగర్ ష్రాఫ్‎పై కాల్పుల ఘటనను మహారాష్ట్ర సర్కార్ సీరియస్‎గా తీసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఈ సంఘటన గురించి ఆరా తీశారు. ఈ దాడిపై సత్వరమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ముంబైలో భయాందోళనలు సృష్టించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దోషులకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై ముంబైలో కాల్పులు జరిగిన ఘటన బాలీవుడ్ను షాక్కు గురిచేసింది. టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై క్లోజ్ రేంజ్ నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పాట్లో ఫోరెన్సిక్ టీం చేసిన అనాలసిస్లో నిర్ధారణ అయింది.

ఫోరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకున్న ఖాళీ తూటాల గుండ్లు గమనిస్తే.. టైగర్ ష్రాఫ్ BMW కారుపైకి నేరుగా మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పష్టమైంది. బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి అతి సమీపం నుంచి బుల్లెట్లను కాల్చినట్లు తెలుస్తోంది. ఇది భయపెట్టడానికో లేదా తీవ్రంగా గాయపరచడానికో పథకం ప్రకారం చేసిన ప్రయత్నమని ఫోరెన్సిక్ బృందం తేల్చింది.

ఈ అటాక్లో టైగర్ ష్రాఫ్ అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు. అతని కారు డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. నానావతి ఆసుపత్రిలో డ్రైవర్ ఫిర్దౌస్ కోలుకుంటున్నాడు. బుల్లెట్ చేతికి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో గాయపడిన ఆటో డ్రైవర్ చౌహాన్ కూడా చికిత్స పొందుతున్నాడు. టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ ఆడటానికి ఆదివారం సాయంత్రం జుహుకు వెళ్లాడు. ప్రముఖ టీవీ నటుడు కరణ్‌వీర్ మెహ్రా కూడా అతనితో పాటే ఉన్నాడు.

ఫుట్ బాల్ ముగించుకుని కారులో వెళ్లి కూర్చున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉన్నందుకే టైగర్ ష్రాఫ్ పై అటాక్ చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడి తామే చేశామని చెప్పుకొచ్చింది. 2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో మహారాష్ట్ర మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్ధిఖీని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత టైగర్ ష్రాఫ్‌పై ఈ దాడి జరగడం గమనార్హం.

Related Reading

Frequently Asked Questions

What is ట గర ష ర ఫ క ర?

ట గర ష ర ఫ క ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ట గర ష ర ఫ క ర matter?

ట గర ష ర ఫ క ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.