IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్.. 25 ఓవర్లే మ్యాచ్

Published June 14, 2026 · Updated July 21, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ట స గ ల చ బ ల - India vs Afghanistan: ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో వాన తగ్గడంతో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదటి వన్డేకు లైన్ క్లియర్ అయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటగా బౌలింగ్ తీసుకున్నాడు. India vs Afghanistan: ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో వాన తగ్గడంతో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదటి వన్డేకు లైన్ క్లియర్ అయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటగా బౌలింగ్ తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా హర్ష్ దూబే (Harsh Dubey), గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) లు వన్డేల్లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేస్తున్నారు.

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేస్తాం.. ఆకాశం మబ్బులతో ఉంది, కాబట్టి బౌలర్లకు స్వింగ్ లభిస్తుంది. వర్షం ముప్పు కూడా పొంచి ఉండటంతో చేజింగ్ చేయడం మంచిది.. రాబోయే వరల్డ్ కప్ కోసం కొత్త కాంబినేషన్లను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని వెల్లడించాడు. ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిచినా బౌలింగే తీసుకునే వాళ్లం.. కానీ టాస్ మన చేతుల్లో లేదు కదా.. ఇండియా హోమ్ కండిషన్స్‌లో మేము వన్డే ఆడటం ఇదే తొలిసారి.. ఈ సవాలుకు మేం సిద్ధంగా ఉన్నాం.. ముగ్గురు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పారు.

ఇరు జట్లు: టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అల్లా మహమ్మద్ గజన్‌ఫర్, మహమ్మద్ సలీమ్ సఫీ, జియార్ రెహ్మాన్ షరీఫీ.

? Toss Update from Dharamshala ? #TeamIndia have won the toss and elected to bowl in the 1️⃣st ODI. Updates ▶️ https://t.co/lCuohEZYAl #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/dFxWa3GRob