IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

జ్యోతిష్యం: సూర్యగ్రహణం రోజు చతుర్గ్రహ యోగం.. ఈ రాశుల వారికి జాక్ పాట్!

Published August 7, 2026 · Updated August 7, 2026 · By Susan Taylor - indiabreakingdaily.com

Foto : Susan Taylor - indiabreakingdaily.com

2026 ఆగస్టు సూర్యగ్రహణం: చతుర్గ్రహ యోగం వల్ల ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం

Indiabreakingdaily.com – జ య త ష య - జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం ఆగస్టు నెల ప్రత్యేకమైనది. ఆగస్టు 12వ తేదీన జరిగే ఆషాఢ అమావాస్య సూర్యగ్రహణం రోజున సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అనే నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలిసి సంచరించనున్నాయి. ఈ ఘట్టం అన్ని రాశులపై ప్రభావం చూపనుంది. అయితే, వృషభ, కర్కాటక, సింహ, కుంభ రాశుల వారు మాత్రం జాక్ పాట్ తగిలినట్లుగా అదృష్టవంతులు కానున్నారు.

గ్రహాల చలనానికి జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య సందర్భంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు వంటి కీలక గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం వంటి అనేక రంగాల్లో సానుకూల మార్పులు కనిపించనున్నాయని పండితులు తెలిపారు.

వృషభ రాశి వారికి అదృష్టం

సూర్యగ్రహణం తర్వాత వృషభ రాశి వారికి మంచి కాలం వస్తుంది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు గ్రహాల సమ్మేళనం వీరికి కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బు ప్రవాహం మరింత బలపడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది.

ఉద్యోగస్తులకు విదేశాలలో పని చేసే అవకాశాలు వస్తాయి. అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం పుష్కలంగా ఉంటుంది. ప్రశంశలు అందుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఏ చిన్న ప్రయత్నం చేసినా అనుకోని విజయాలు లభిస్తాయి. చేతి వృత్తుల వారికి అకస్మాత్తుగా ఆర్డర్లు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

సింహ రాశి వారికి మంచి ఫలితాలు

సింహ రాశి వారికి చతుర్గ్రహి యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వీరి జీవితం మరింత మెరుగుపడుతుంది. కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. పనిచేసే చోట ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.

కర్కాటక రాశి వారికి సానుకూల మార్పులు

ఒక పక్క సూర్య గ్రహణం.. మరోపక్క చతుర్గ్రహి యోగం వలన ఈ రాశి వారికి సానుకూల మార్పులు కలుగుతాయి. మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. అతి కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభం పొందుతారు.

ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కుంభ రాశి వారికి సంపద చేతికి

చతుర్గ్రహ యోగం వలన ఈ రాశి వారికి మరింత సంపద చేతికి అందుతుంది. డబ్బును పెంచుకోవడానికి చేసే వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో పరిష్కారం కాని ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి.

ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

Related Reading

Frequently Asked Questions

What is జ య త ష య?

జ య త ష య is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does జ య త ష య matter?

జ య త ష య matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.