జియో రీఛార్జ్ ఆఫర్.. 349 లేదా 399తో రీఛార్జ్ చేసుకుంటే..

jio-users-to-get-free-access-to-canva-pro-and-pro-lite-with-349-and-399-recharge-plans_jUICo6sQBP

Indiabreakingdaily.com – జ య ర ఛ ర జ ఆఫర – టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి 349 లేదా 399తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫాం అయిన Canva సేవలు పొందొచ్చని ప్రకటించింది.

349 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కాన్వా ప్రో లైట్ సేవలు, 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కాన్వా ప్రో సేవలు 12 నెలల పాటు పూర్తి ఉచితంగా పొందొచ్చని రిలయన్స్ జియో తెలిపింది. ఈ మేరకు కాన్వాతో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మై జియో యాప్కు వెళ్లి కాన్వా సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది.

►ALSO READ | ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్: PF వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

కాన్వా ప్రో లైట్లో ప్రీమియం టెంప్లేట్స్, బేసిక్ బ్రాండ్ కిట్స్, బ్యాక్ గ్రౌండ్ రిమూవర్, ప్రింట్ రెడీ ఎక్స్ పోర్ట్స్తో పాటు 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. కాన్వా ప్రోలో ఫుల్ ఏఐ సూట్, అడ్వాన్స్ బ్రాండ్ కిట్స్, కంటెంట్ ప్లానర్, హైయర్ ఏఐ లిమిట్స్, 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ 12 నెలల పాటు ఉచితంగా లభిస్తుందని జియో తెలిపింది. కంటెంట్ క్రియేటర్లకు, యూట్యూబర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్లు ఉపయోగపడతాయి.

Frequently Asked Questions

What is జ య ర ఛ ర జ ఆఫర?

జ య ర ఛ ర జ ఆఫర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does జ య ర ఛ ర జ ఆఫర matter?

జ య ర ఛ ర జ ఆఫర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *