IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

గుజరాత్ తీరంలో పట్టుబడ్డ నలుగురు పాకిస్తానీలు..510 కేజీల డ్రగ్స్ సీజ్

Published September 30, 2026 · Updated September 30, 2026 · By Matthew Brown - indiabreakingdaily.com

Foto : Matthew Brown - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – గ జర త త ర ల పట - గుజరాత్ తీరంలో భారీగా నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నారు గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం అధికారులు. లక్ష్యదీప్ లకు సమీపంలో అరేబియా సముద్రంలో ఇరాన్ కు చెందిన ఓ పడవలో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స తరలిస్తున్న నలుగురు పాకిస్తానీలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ లో నిషేధిత హెరాయిన్, మెథాంఫేటమిన్ ఉన్నాయి. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 3వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వివరాల్లోకి వెళితే..

అంతర్జాతీయ మాదకద్రవ్య ఉగ్రవాద నెట్‌వర్క్‌ ను చేధించింది గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS). లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో సముద్ర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసింది. నిఘా సమాచారం ఆధారంగా డ్రగ్స్ సరఫరా ముఠాను వెంబడించి ఐదుగురు పాకిస్తానీలను పట్టుకున్నారు. ఇరాన్ కు చెందిన ఓ పడవలో తరలిస్తున్న 5క్వింటాళ్ల డ్రగ్స్ ను సీజ్ చేశారు.

లక్ష్యదీప్ సమీపంలో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్ , కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. సముద్రం మధ్యలో ఓ ఇరాన్ పడవలో 516 కిలోల డ్రగ్స్ ను తరలిస్తుండగా ఐదుగురు పాకిస్తానీ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ లో రూ. 3వేలకోట్లకు పైగా విలువైన హెరాయిన్ ,మెథాంఫేటమిన్‌ ఉన్నాయి. సీజ్ చేసిన పడవ, డ్రగ్స్, అరెస్ట్ అయిన ఐదుగురు పాకిస్తానీలను భద్రముంబైకి తరలించారు.

ఈ ఏడాది మే నెలలో కూడా గుజరాత్‌లోని ముంద్రా తీరంలో గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) , భారత కోస్ట్ గార్డ్ (ICG) నిర్వహించిన ఆపరేషన్ లో 115 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ దీని విలువ సుమారు రూ. 1150 కోట్లుగా అంచనా వేశారు అధికారులు.

Related Reading

Frequently Asked Questions

What is గ జర త త ర ల పట?

గ జర త త ర ల పట is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does గ జర త త ర ల పట matter?

గ జర త త ర ల పట matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.