IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

కూకట్ పల్లిలో పార్కుకోసం.. కాలనీ వాసుల నిరసన

Published August 16, 2026 · Updated August 16, 2026 · By James Lopez - indiabreakingdaily.com

Foto : James Lopez - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – క కట పల ల ల ప ర - హైదరాబాద్: కూకట పల్లిలో పార్కుకు స్థలం కేటాయించాలని నిరసనకు దిగారు కూకట్ పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో హెచ్ ఎం డీఏ స్థలంలో పార్కును నిర్మించాలని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పిల్లలు , పెద్దలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కాలనీ వాసుల నిరసనలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతుతెలిపారు.

కూకట్ పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో పిల్లలు ఆడుకునేందుకు పార్కు లేకపోవడంతో చాలా రోజులుగా స్థలంగా కావాలని అధికారులను కోరుతున్నారు. ఈ క్రమంలో కాలనీలో ఉన్న హెచ్ ఎండీఏ స్థలంలో పార్కును నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ణప్తి చేశారు. అయితే అదే హెచ్ ఎండీఏ స్థలాన్ని వేలానికి పెట్టడంతో నిరసనకు దిగారు. కాలనీలో ఎక్కడా పార్కు లేదని, అపార్టుమెంట్ వాసులకు ఉపయోగపడేలా పార్కును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Related Reading

Frequently Asked Questions

What is క కట పల ల ల ప ర?

క కట పల ల ల ప ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does క కట పల ల ల ప ర matter?

క కట పల ల ల ప ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.