IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ఏఆర్సీఐలో టెక్నికల్ ఖాళీలు.. ఐటీఐ, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు అవకాశం

Published October 28, 2026 · Updated October 28, 2026 · By Robert Anderson - indiabreakingdaily.com

Foto : Robert Anderson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ఏఆర స ఐల ట క న కల - ఇంటర్నేషనల్ అడ్వాన్స్​డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సీఐ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు: 29. విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్–-బి (ఆర్ & డీ) 4, ఆఫీసర్–-బి 1, టెక్నికల్ అసిస్టెంట్-–ఏ 6, టెక్నీషియన్–-ఏ 9, డ్రైవర్–-ఏ 2.

సైంటిస్ట్–బి: మెటీరియల్స్ ఇంజినీరింగ్ / మెటలర్జీ / మెకానికల్ ఇంజినీరింగ్‌‌లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. ఆఫీసర్–బి (ఫైనాన్స్ & అకౌంట్స్): మంచి అకడమిక్ రికార్డుతో కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అటానమస్ సంస్థల్లో ఇదే హోదాలో పనిచేస్తున్న వారు లేదా నిర్దిష్ట పే లెవెల్స్​లో నిర్ణీత సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులు. టెక్నికల్ అసిస్టెంట్–ఏ: ఫిజికల్ సైన్సెస్ (కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా)లో బీఎస్సీ లేదా మెటలర్జీ / మెకానికల్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌‌లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. అసిస్టెంట్ –ఏ: మార్కులతో కూడిన బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పని అనుభవం ఉండాలి. టెక్నీషియన్–ఏ: ఫిట్టర్ / టర్నర్ / ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌‌లో ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల టెక్నికల్ అనుభవం ఉండాలి. డ్రైవర్–ఏ: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ వెహికల్స్ నడపడంలో మూడేళ్లు, హెవీ వెహికల్స్ నడపడంలో ఆరేళ్ల అనుభవంతోపాటు వాహన మెకానిజంపై ప్రాథమిక అవగాహన ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ arci.res.in/careers/vacancies ను సందర్శించండి.

Related Reading

Frequently Asked Questions

What is ఏఆర స ఐల ట క న కల?

ఏఆర స ఐల ట క న కల is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఏఆర స ఐల ట క న కల matter?

ఏఆర స ఐల ట క న కల matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.