IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత.. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు

Published October 7, 2026 · Updated October 7, 2026 · By Matthew Brown - indiabreakingdaily.com

Foto : Matthew Brown - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ఉత తర ఖ డ ల భ క - ఉత్తరాఖండ్ ను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదు అయింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే ఢిల్లీ ఎన్ సీఆర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,హర్యానా సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.

జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ప్రకారం.. రాత్రి సుమారు 10.15 గంటలకు ఉత్తరాఖండ్‌లోని చమోలి భూకంప కేంద్రంగా 13 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తరాఖండ్ లో భూకంపం వచ్చిన కొద్దిసేపటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అయితే భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Related Reading

Frequently Asked Questions

What is ఉత తర ఖ డ ల భ క?

ఉత తర ఖ డ ల భ క is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఉత తర ఖ డ ల భ క matter?

ఉత తర ఖ డ ల భ క matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.