ఇలాంటి దాదాగిరి ఈ మధ్య కాలంలో చూసి ఉండరు.. ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని మహిళ రచ్చో రచ్చ
విమానం రద్దయ్యాక భువనేశ్వర్ విమానాశ్రయంలో మహిళ రచ్చ
Indiabreakingdaily.com – ఇల ట ద ద గ ర ఈ - ఇంటిలో భర్తపై భార్య లేదా భార్యపై భర్త కోపం వ్యక్తం చేయడానికి వస్తువులు విసిరే అలవాటు మనం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇది ఇబ్బందులకు దారి తీస్తుంది. అలాంటి అసహనాన్ని ఇంటి బయట చూపించిన ఒక మహిళ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భువనేశ్వర్ విమానాశ్రయంలో ఆమె చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పోలీసులకు ఫిర్యాదు నమోదు
బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై 2026 ఆగస్టు 14న పోలీసు కంప్లైంట్ దాఖలైంది. విమానం రద్దయ్యిందని తెలిసి ఒక్కసారిగా మహిళ పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించింది. లాంజ్ లో ఉన్న సిబ్బందిపై తన ప్రతాపం చూపిస్తూ అక్కడున్న వస్తువులను టేబుల్ పైకి విసిరింది. దీంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులు భయంతో లేచి నిలబడటం జరిగింది.
ఎయిర్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం మమోనీ ఖారత్ అనే మహిళ కోల్ కతా వెళ్లాల్సి ఉంది. ఆమె 6E 7352 ఇండిగో విమానంలో ప్రయాణించాలి. టెక్నికల్ సమస్య వల్ల విమానం రద్దయ్యింది. దీంతో ఆమె ఆగ్రహావేశాలతో అరుస్తూ వస్తువులను ధ్వంసం చేసింది. ఇతర ప్రయాణికులు శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఆమె శాంతించలేదు.
నష్టం విలువ 49 వేలు
ఆమె ఒక మానిటర్, కీబోర్డ్ మరియు పాస్ పోర్టు స్వైపింగ్ మెషీన్ ను డ్యామేజ్ చేసింది. జరిగిన నష్టం విలువను 49 వేల రూపాయలకు అంచనా వేశారు. దురుసుగా ప్రవర్తించి ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని, నష్టపడిన వస్తువుల విలువను ఆమె నుండి రికవరీ చేయాలని ఫిర్యాదులో కోరారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని రికవరీ చేయనున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఎంతో అత్యవసర పనిలో ఉందని, సడెన్ గా విమానం రద్దయ్యాక పరిస్థితిని బట్టి రియాక్ట్ అవ్వాలి అని కొందరు అంటున్నారు. వస్తువులు డ్యామేజ్ అయ్యాయని రికవరీ చేస్తామంటున్నారు కానీ ఆమె టైమ్ రికవరీ చేసి ఇవ్వగలరా అని మరికొందరు కామెంట్ చేశారు.
అంత అసహనం పనికిరాదు అని కొందరు అంటున్నారు. విమానం రద్దయ్యాక ఆమె ఒక్కరికే కాదు అందరికీ క్యాన్సిల్ అవుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు. అంత ఓవర్ గా రియాక్ట్ అయినందుకు 49 వేల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె కోపానికి కారణం
ఆమె కోపానికి కారణం లేకపోలేదని కొందరు అంటున్నారు. ఆమె కొడుకు ఆరోగ్యం బాలేదని, వీలైనంత తొందర ఆమె కొడుకుని చూడాలని ఆరాటంలో ఉందని తెలిసింది. ముందే చెబితే ఆల్టర్నేట్ చూసుకునేదాన్ని అని ఆమె చెప్పింది. 3 గంటలు వెయిట్ చేసి క్యాన్సిల్ అని చెబితే ఏంటి పరిస్థితి అని ఆమె అంది. అక్కడ ఉన్న ప్రయాణికులు కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అంతసేపు వెయిట్ చేయించి ఫ్లైట్ క్యాన్సిల్ అంటే ఎటు పోవాలి? కనీసం ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేయకుండా ఫ్లైట్ రద్దయిందని చెబితే ఎంత కష్టం అని అంటున్నారు.
A lady was creating racus at Bhubaneswar Airport after an IndiGo flight got cancelled. He son was not well and she needed to visit her son, She was not given timely information about the cancellation even after waiting for 3 hours. Flight cancellations can be frustrating, but…
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. భువనేశ్వర్ విమానాశ్రయంలో ఏ విమానం రద్దయ్యింది? 6E 7352 ఇండిగో విమానం టెక్నికల్ సమస్య వల్ల రద్దయ్యింది.
2. మహిళపై ఎంత నష్టం విలువ రికవరీ చేయాలని కోరారు? 49 వేల రూపాయల నష్టం విలువను రికవరీ చేయాలని ఫిర్యాదులో కోరారు.
3. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? 2026 ఆగస్టు 14న ఈ ఘటన జరిగింది.
4. మహిళ ఎక్కడికి వెళ్లాల్సి ఉంది? మమోనీ ఖారత్ అనే మహిళ కోల్ కతా వెళ్లాల్సి ఉంది.
5. ఆమె ఏమి డ్యామేజ్ చేసింది? ఆమె మానిటర్, కీబోర్డ్ మరియు పాస్ పోర్టు స్వైపింగ్ మెషీన్ ను డ్యామేజ్ చేసింది.
Related Reading
Frequently Asked Questions
What is ఇల ట ద ద గ ర ఈ?ఇల ట ద ద గ ర ఈ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ఇల ట ద ద గ ర ఈ matter?ఇల ట ద ద గ ర ఈ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.