IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

అదానీ కంపెనీ రికార్డ్… గ్రీన్ పవర్‌‌‌‌‌‌‌‌తో నడుస్తున్న ధామ్రా పోర్ట్

Published September 28, 2026 · Updated September 28, 2026 · By Matthew Brown - indiabreakingdaily.com

Foto : Matthew Brown - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – అద న క ప న ర క - న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలోని ఒడిశాలోని ధామ్రా పోర్టు పూర్తిగా రెన్యూవబుల్ కరెంట్‌‌‌‌‌‌‌‌తో నడుస్తోంది. దీంతో 100శాతం గ్రీన్ పవర్‌‌‌‌‌‌‌‌తో నడిచే భారతదేశపు మొట్టమొదటి భారీ మల్టీ-కార్గో ప్రైవేట్ పోర్టుగా నిలిచింది. ఏడాదికి 4.88 కోట్ల టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కలిగిన ఈ పోర్టు, నెలకు అవసరమయ్యే 90 లక్షల యూనిట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ను (ఏడాదికి 108 గిగావాట్‌‌‌‌‌‌‌‌అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువ) గ్రీన్ ఎనర్జీ నుంచే పొందుతోంది.

గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఖవ్డాలో ఉన్న అదానీ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నుంచి 25-–30శాతం, థర్డ్ పార్టీ ద్వారా 10–15శాతం, మిగిలిన భాగాన్ని ఒడిశా పవర్ యుటిలిటీ 'గ్రీన్ కన్స్యూమర్' నిబంధనల ద్వారా సమకూర్చుకుంటోంది. సరుకుల లోడింగ్, అన్‌‌‌‌‌‌‌‌లోడింగ్, స్టోరేజ్, రైల్వే నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ సహా పోర్టుకు సంబంధించిన పనులన్నీ రెన్యూవబుల్ కరెంట్‌‌‌‌‌‌‌‌తోనే నడుస్తున్నాయని అదానీ పోర్ట్స్ పేర్కొంది.

Related Reading

Frequently Asked Questions

What is అద న క ప న ర క?

అద న క ప న ర క is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does అద న క ప న ర క matter?

అద న క ప న ర క matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.