Category: News

జగ్గారెడ్డి తెలంగాణలోనే నంబర్ వన్ లీడర్.. వెయ్యికోట్లిచ్చినా ఇలాంటి లీడర్ దొరకడు :సీఎం రేవంత్

August 16, 2026

జగ గ ర డ డ త ల - సంగారెడ్డి జిల్లాలో జరిగిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

Faria Abdullah: గుక్కపెట్టి ఏడ్చిన ఫరియా.. తప్పు మార్గంలో ఉన్నారంటూ ట్రోలర్లకు దిమ్మతిరిగే కౌంటర్.!

August 16, 2026

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ సర్వసాధారణమే. కానీ కొన్నిసార్లు ఆ విమర్శలు హద్దులు దాటిపోయినప్పుడు వారి హృదయాన్ని గాయపరుస్తాయి. 'జాతిరత్నాలు' సినిమా

లోక్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం..హాజరైన ప్రముఖులు

August 16, 2026

ల క భవన ల గవర నర ఎట - హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఎట్ హోం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భంగా జరిగిన…

Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సాయిదుర్గ తేజ్.. ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ ఫిక్స్!

August 16, 2026

సాయిదుర్గ తేజ్ అభిమానుల ఎదురుచూపులు ఎట్టకేలకు ముగిశాయి. వాయిదాలు వాయిదాలుగా వెళ్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం చివరకు తన విడుదల తేదీని ప్రకటించింది. సంక్రాంతి

భూములపై బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని రూ.10 కోట్లు టోకరా

August 16, 2026

భ మ లప బ య క ల - సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు భూమిపై బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని అమాయకులను మోసగించిన అంతర్రాష్ట్ర కుంభకోణకర్త నునావత్ యుగంధర్‌ను అరెస్ట్

సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు…అఘోర పూజల ఆరోపణలను ఖండించిన హరీష్ రావు

August 16, 2026

స ఎ వ య ఖ యల స - బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి చేసిన…

నల్సార్ యూనివర్సిటీ వివాదం.. విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ క్షమాపణ

August 16, 2026

నల స ర య న వర స - నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన వివాదంలో కీలక మలుపు తిరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ మనన్ కుమార్…

ప్రీమేడ్ చిల్డ్రన్స్..కొత్త ట్రెండ్..ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది..ఎందుకు?

August 16, 2026

ప ర మ డ చ ల డ - పిల్లలకు సెలవులు అంటే ఆటలు, అల్లరి, స్నేహితులతో కలిసి గడపడం అని భావిస్తాము. కానీ ఇప్పుడు కొందరి పిల్లల విషయంలో మాత్రం…

మటన్ షాప్కు వెళ్లిన కొండ చిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!

August 16, 2026

మటన ష ప క వ ళ ల - మటన్ షాపులోకి పెద్ద కొండచిలువ ప్రవేశించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో జరిగింది. 2026 ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 8…

ఒక్క జూమ్ కాల్తో 900 మందిని తీసేసిన CEO.. ఇప్పుడు రోడ్డున పడ్డాడు.

August 16, 2026

ఒక క జ మ క ల త - శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వచ్చిన ఒక మాస్ డైలాగ్ ఇప్పుడు గుర్తుకు వస్తోంది. వంద గొడ్లను తిన్న రాబందును ఒక్క…