సెప్టెంబర్ 28 నుంచి బధిరులకు క్రికెట్ పోటీలు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్రంలోని బధిరుల క్రీడా ప్రాతినిధ్యం కొత్త మలుపు తిరుగుతోంది. స ప ట బర 28 న మొదలయ్యే నాలుగు రోజుల క్రికెట్ పోటీలు, అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నాయి
