Love Oh Love OTT Release: ఓటీటీలోకి పవిష్-నాగదుర్గ ‘లవ్ ఓ లవ్’.. రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా నటించిన రొమాంటిక్ డ్రామా 'లవ్ ఓ లవ్'. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన 21
