ట్రంప్ క్రెడిట్ గేమ్: అమెరికా హత్యల రేటు 70 ఏళ్ల కనిష్టానికి
Indiabreakingdaily.com – అమ ర క ల తగ గ న – అమెరికాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ తనదే క్రెడిట్ అని చెప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) విడుదల చేసిన 2025 సంవత్సరం క్రైమ్ డేటా ప్రకారం.. హత్యల రేటు డెబ్బై ఏళ్ల కాలంలో అత్యల్ప స్థాయికి చేరుకుందని వెల్లడైంది.
ఆధునిక డేటా విశ్లేషణ
గత ఏడాది హత్యల రేటు 18.1 శాతం మేర పడిపోయిందని FBI లెక్కలు చూపిస్తున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో కేవలం 4.1 హత్యలు మాత్రమే జరుగుతున్నాయి. ఇది 1956 నుంచి ఇంత తక్కువ సంఖ్య నమోదు కావడం ఇదే మొదటిసారి. 1950 నుంచి అమెరికాలో నేరాలు, హత్యల రేట్లు ఇంతలా తగ్గటం ఇదే తొలిసారి అని ఎఫ్బీఐ పేర్కొంది.
ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 9.3 శాతానికి తగ్గగా.. దోపిడీలు 18.5 శాతానికి తగ్గిపోయినట్లు లేటెస్ట్ డేటా ద్వారా తెలుస్తోంది.
ట్రంప్ ప్రకటనలు మరియు విమర్శలు
2026 ఆగస్టు 14న న్యూయార్క్ లోని నసావూ కౌంటీ పోలీస్ అకాడమీని సందర్శించిన ట్రంప్.. తన అడ్మినిస్ట్రేషన్ పాలన కారణంగానే నేరాలు తగ్గాయని స్పష్టం చేశారు.
పబ్లిక్ సేఫ్టీ విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సపోర్ట్, క్రైమ్ పైన తమ ప్రభుత్వం కఠిన చర్యల కారణంగా క్రైమ్ రేట్ దిగొచ్చిందని చెప్పారు.
తన వల్లే అమెరికాలో క్రైమ్ తగ్గినట్లు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయటం కొంత నవ్వుపాలవుతుండగా.. కొంత మేరకు విమర్శలకు గురవుతోంది.
సమయరేఖ మరియు పార్టీల ప్రభావం
లేటెస్టు గణాంకాల ప్రకారం.. అమెరికాలో హత్యలు కోవిడ్-19 తర్వాత పెరిగాయి. 2020లో హత్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పెరుగుతూ పోతూనే ఉంది. అయితే 2022లో హత్యలు తగ్గడం మొదలయ్యాయని.. అమెరికావ్యాప్తంగా నగరాల్లో హత్యలు హింసాత్మక నేరాలు తగ్గడంతో 2024, 2025లలో ఈ తగ్గుదల మరింత స్పీడ్ గా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
డెమోక్రాట్లు, రిపబ్లికన్లు – ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్న సిటీల్లోనైనా ఈ తగ్గుదల కనిపించింది.
తన వల్లే క్రైమ్ రేట్ తగ్గిందని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటుండటంపై పెద్ద డిబేటే మొదలైంది. ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నట్లు ఆయన వల్లే క్రైమ్ తగ్గలేదని.. ఆయన అధికారంలోకి వచ్చేనాటికే క్రైమ్ రేట్ తగ్గినట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ట్రంప్ 2025 జనవరిలో అధికారంలోకి వస్తే.. అంతకు ముందే.. డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, నగరాల్లో కూడా క్రైమ్ తగ్గినట్లు చెబుతున్నారు.
దేశ వ్యప్తంగా వచ్చిన తగ్గుదలను.. తన వల్లే అని తన ఖాతాలో వేసుకోవడం మరీ హాస్యాస్పదంగా ఉందని కొట్టిపారేస్తున్నారు.
Related Reading
Frequently Asked Questions
What is అమ ర క ల తగ గ న?
అమ ర క ల తగ గ న is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does అమ ర క ల తగ గ న matter?
అమ ర క ల తగ గ న matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



